Breaking News

పిఆర్‌టియు క్యాలెండర్‌ ఆవిష్కరణ

 

బీర్కూర్‌, డిసెంబర్‌ 30

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసురుల్లాబాద్‌ మండలంలోని దుర్కి గ్రామంలో పిఆర్‌టియు 2017 క్యాలెండర్‌ను ఎంఇవో గోపాల్‌రావు శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిజామాబాద్‌ జిల్లా పిఆర్‌టియు కార్యదర్శి రవిందర్‌ మాట్లాడుతూ పిఆర్‌టియు ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడంలో ఎల్లప్పుడు ముందుంటుందని అన్నారు. నూతన సంవత్సరంలో ఉపాధ్యాయులు విద్యార్థులకు మంచి భవిష్యత్తు కలిగి ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.

Check Also

ఫిట్‌ ఇండియా లక్ష్యంగా క్రీడా పోటీలు

బీర్కూర్‌, అక్టోబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసురుల్లాబాద్‌ మండలంలోని సంగం తండాలో సేవా సంఘ్‌ ఫ్రెండ్స్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *