Breaking News

గౌడ సంఘం వర్కింగ్‌ కమిటీ జిల్లా అధ్యక్షునిగా రాంకుమార్‌

 

కామారెడ్డి, డిసెంబర్‌ 30

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ గౌడ సంఘం కామారెడ్డి జిల్లా వర్కింగ్‌ కమిటీ అధ్యక్షునిగా కామారెడ్డికి చెందిన ఎం.రాంకుమార్‌గౌడ్‌ను నియమిస్తూ సంఘం అధ్యక్షుడు సంపత్‌గౌడ్‌, జిల్లా ఇన్‌చార్జి ప్రభాకర్‌గౌడ్‌లు ఉత్తర్వులు జారీచేశారు. ఈ మేరకు నియామక పత్రాన్ని శుక్రవారం రాంకుమార్‌కు అందజేశారు. ఈ సందర్భంగా రాంకుమార్‌ మాట్లాడుతూ గౌడ సంఘాన్ని గ్రామ స్తాయి నుంచి రాష్ట్ర స్తాయి వరకు పటిష్టం చేయడానికి కృషి చేస్తామన్నారు.

Check Also

బోరుమోటారు ప్రారంభం

కామారెడ్డి, అక్టోబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 18 వ వార్డులోని అర్కల గల్లిలో బోర్‌ మోటార్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *