Breaking News

ఉత్తునూరులో మరుగుదొడ్ల నిర్మాణాల పరిశీలన

 

గాంధారి, డిసెంబర్‌ 30

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండలం ఉత్తునూరులో మరుగుదొడ్ల నిర్మాణాలను ఎండివో సాయాగౌడ్‌ శుక్రవారం పరిశీలించారు. ఇంటింటికి మరుగుదొడ్లు నిర్మించుకోవాలని, వాటిని వినియోగంలోకి తేవాలని ప్రజలకు అవగాహన కల్పించారు.నిర్మిస్తున్న మరుగుదొడ్లను త్వరితగతిన పూర్తిచేయాలని ఉపాధి హామీ సిబ్బందికి ఎండివో సాయాగౌడ్‌ ఆదేశించారు.

Check Also

ప్రభుత్వం ప్రకటించే వరకు రైతులు వరి సీడ్‌ కొనవద్దు

నిజామాబాద్‌, మే 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో రాబోయే వానాకాలంలో వ్యవసాయంపై సంబంధిత అధికారుల‌తో జిల్లా ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *