Breaking News

నగదు రహిత గ్రామంగా జువ్వాడిని తీర్చిదిద్దుతాం

 

గాంధారి, డిసెంబర్‌ 31

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నగదు రహిత గ్రామంగా జువ్వాడిని మొదటి స్థానంలో ఉంచుతామని తహసీల్దార్‌ లక్ష్మణ్‌ అన్నారు. శనివారం గాంధారి మండలంలోని జువ్వాడి గ్రామాన్ని సందర్శించి అంగన్‌వాడి, ఐకెపి సిబ్బందితో మాట్లాడారు. గ్రామంలో సర్వే నిర్వహించి ఖాతాదారుల వివరాలు తెలుసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ సంగయ్య, డీలర్‌ శంకర్‌రావు, తదితరులు పాల్గొన్నారు.

Check Also

రైతుకు లాభసాటి వ్యవసాయం అందించటమే ప్రభుత్వ ఉద్దేశ్యం

నిజామాబాద్‌, మే 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఏది చేసినా తెలంగాణ రాష్ట్రం, ప్రజల ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *