Breaking News

పిఆర్‌టియు క్యాలెండర్‌ ఆవిష్కరణ

 

మోర్తాడ్‌, డిసెంబర్‌ 31

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల విద్యావనరుల కేంద్రంలో పిఆర్‌టియుకు చెందిన నూతన సంవత్సర క్యాలెండర్‌, డైరీలను తహసీల్దార్‌ సూర్యప్రకాశ్‌, ఎంఇవో రాజేశ్వర్‌లు శనివారం ఆవిస్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయులు 10వ తరగతి విద్యార్థులకు మెరుగైన ఫలితాలు వచ్చేలా కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో పిఆర్‌టియు అధ్యక్ష, కార్యదర్శులు శంకర్‌, గంగాధర్‌, ఉపాద్యాయ సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

పోలీస్‌ అమరవీరులకు నివాళి

నందిపేట్‌, అక్టోబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా నందిపేట్‌ పోలీస్‌ ...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *