Breaking News

ఘనంగా కెసిఆర్‌ జన్మదిన వేడుకలు

 

బీర్కూర్‌, ఫిబ్రవరి 17

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూర్‌, నసురుల్లాబాద్‌ మండలాల్లో శుక్రవారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు 63వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీర్కూర్‌ మండలంలో ఎంపిపి మల్లెల మీణ హన్మంతు ఆద్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీచేశారు. నసురుల్లాబాద్‌ మండలంలో గ్రామ సర్పంచ్‌ అరిగెసాయిలు ఆధ్వర్యంలో కెసిఆర్‌ జన్మదిన వేడుకలు జరిపారు. కేక్‌ కట్‌చేసి పంచిపెట్టారు. బంగారు తెలంగాణ కెసిఆర్‌ ఆధ్వర్యంలో సాధ్యమవుతుందని నాయకులు పేర్కొన్నారు. కార్యక్రమంలో గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

Check Also

రోటరీ క్లబ్ సేవ‌లు ప్రశంసనీయం

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అవసరానికి అనుగుణంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రోటరీ ...

Comment on the article