Breaking News

విద్యార్థులకు వైద్య పరీక్షలు

 

నిజాంసాగర్‌, ఫిబ్రవరి 17

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని ఎస్సీ వసతి గృహంలో ఆరోగ్యకేంద్రం వైద్యురాలు స్పందన వైద్యపరీక్షలు నిర్వహించారు. వసతి గృహంలోని 130 మంది విద్యార్తుళకు వైద్య పరీక్షలు చేశారు. సుమారు 90 మందికి ఉచితంగా మందులు అందజేశారు. ఈ సందర్భంగా వైద్యురాలు మాట్లాడుతూ మధ్యాహ్న భోజనం చేసే సమయంలో చేతులు శుభ్రంగా కడుక్కోవాలని సూచించారు. స్వచ్చమైన తాగునీటిని తాగాలన్నారు. ఆమె వెంట ఏఎన్‌ఎం ఫర్జానా ఉన్నారు.

Check Also

రోటరీ క్లబ్ సేవ‌లు ప్రశంసనీయం

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అవసరానికి అనుగుణంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రోటరీ ...

Comment on the article