Breaking News

Daily Archives: February 17, 2017

మండల వైస్‌ఎంపిపిగా పాపాయి పవన్‌

  మోర్తాడ్‌, ఫిబ్రవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోర్తాడ్‌ మండల వైస్‌ఎంపిపిగా మోర్తాడ్‌-2 ఎంపిటిసి పాపాయి పవన్‌ ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు మండల ఎన్నికల అధికారి, మండల ప్రత్యేకాధికారి శంకరయ్య తెలిపారు. మండల వైస్‌ ఎంపిపి పదవికి జాగిరపు మోహన్‌రెడ్డి రాజీనామా చేయడంతో ఖాళీ ఏర్పడిందని జిల్లా అధికారుల ఆదేశాల మేరకు శుక్రవారం మోర్తాడ్‌ మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపిపి కల్లడ చిన్నయ్య అధ్యక్షతన మండల ఎంపిటిసిలతో ప్రత్యేక ఎన్నిక నిర్వహించినట్టు ఆయన తెలిపారు. మండలంలో 16 మంది ఎంపిటిసిలుండగా 14 ...

Read More »

ఎమ్మెల్యే ఆశయాల మేరకు అభివృద్దికి కృషి చేస్తా

  మోర్తాడ్‌, ఫిబ్రవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మిషన్‌ భగీరథ వైస్‌ఛైర్మన్‌, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి సహకారంతో మండల అభివృద్ధికి కృషి చేస్తామని వైస్‌ ఎంపిపి పాపాయి పవన్‌ అన్నారు. శుక్రవారం ఎన్నిక అనంతరం విలేకరులతో మాట్లాడారు. తనను వైస్‌ ఎంపిపిగా నియమించిన ఎమ్మెల్యేకు, ఎంపిటిసి సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఎన్నికతో తనపై మరింత బాద్యత పెరిగిందని, ఎమ్మెల్యే ఆశయాల మేరకు అభివృద్దితోపాటు అందరి, నాయకులు, కార్యకర్తల, ప్రజాప్రతినిధుల సహకారంతో పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని ...

Read More »

మెగా అభిమానులకు సడన్ షాకిచ్చిన పవన్..!

మూవీ లవర్స్ తో పాటు మెగా ఫ్యాన్స్ లోనూ ఆసక్తి రేపిన ఆ మల్టీస్టారర్ ప్రాజెక్టు ముందుకు సాగేలా కనిపించడం లేదు. అసలు ఈ సినిమా ప్రపోజల్ తన వరకు రాలేదని క్రేజీ స్టార్ చెప్పడంతో… ఈ మల్టీస్టారర్ మూవీ ప్రకటనకే పరిమితం కావొచ్చనే టాక్ వినిపిస్తోంది. సినీ ఇండస్ట్రీలో తిరుగులేని క్రేజ్ ఉన్న మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లోని సినిమా గురించి కొద్ది రోజుల క్రితం తెగ ప్రచారం జరిగింది. సీనియర్ నిర్మాత సుబ్బిరామిరెడ్డి వీరిద్దరి కాంబినేషన్ ...

Read More »

ఆ హీరోను ముద్దుపెట్టుకుంటే కేన్సర్ ఖాయమట..

ముంబై: ఇమ్రాన్‌ హష్మీపై పాకిస్థాన్ నటి సబా కమర్‌ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇమ్రాన్‌ను బాలీవుడ్‌ సీరియస్‌ కిస్సర్‌ అంటారని పాకిస్థాన్ నటి తెలిపారు. ఇమ్రాన్‌ మూవీలో నటించే అవకాశం వస్తే చేస్తారా అని మీడియా ప్రశ్నించగా..? ఆమె ఘాటుగా స్పందించారు. ఇమ్రాన్ హష్మీతో నటించనని నటి సబా కమర్ స్పష్టం చేశారు. ఇమ్రాన్‌ను ముద్దుపెట్టుకుంటే నోటి క్యాన్సర్‌ వస్తుందని సబా స్పష్టం చేసింది. బాలీవుడ్‌లో ఇప్పటికే పాకిస్థాన్ నటులను సినిమాల్లోకి తీసుకోవద్దంటూ ప్రచారం జరుగుతోంది. దీంతో సబా వ్యాఖ్యలు సంచలనం రేపింది. మరోవైపు ...

Read More »

మా కాపురంలో నీలిచిత్రాల చిచ్చు

సుప్రీంకోర్టులో ముంబై మహిళ పిటిషన్‌  తన భర్త నీలిచిత్రాల వ్యసనం తమ కాపురంలో చిచ్చుపెడుతోందని.. ఇంటర్‌నెట్‌లో పోర్న్‌ సైట్లు నిషేధించేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ ముంబైకి చెందిన ఒక మహిళ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తమ పెళ్లయి 30 ఏళ్లయిందని.. ఇన్నాళ్లుగా బానే ఉన్న తన భర్త.. ఇద్దరు పిల్లల తండ్రి అయ్యాక.. గత రెండేళ్లుగా ఇంటర్‌నెట్‌లో ఆ చిత్రాలకు బానిసయ్యాడని ఆమె పేర్కొంది. ఈ అలవాటు కారణంగా అతడు వికృతంగా ప్రవర్తిస్తున్నాడని.. దానివల్ల తాను, తన పిల్లలు వేదనకు గురవుతున్నామని తన పిటిషన్‌లో పేర్కొంది. ...

Read More »

ఫ్రీ ఆఫర్‌పై రిలయన్స్ జియో కోర్టుకేం చెప్పిందంటే…

న్యూఢిల్లీ: తమ వినియోగదారులకు ఉచితంగా అందిస్తున్న డేటా ఆఫర్లు పూర్తిగా చట్టబద్దమైనవని రిలయన్స్ జియో ఢిల్లీ హైకోర్టుకు విన్నవించింది. ఈ మేరకు భారత టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ తమకు పూర్తి స్పష్టత నిచ్చిందని వెల్లడించింది. ట్రాయ్ టారిఫ్ నియమ నిబంధనలు, మార్గదర్శకాలను రిలయన్స్ జియో యథేచ్ఛగా ఉల్లంఘిస్తోందని ఆరోపిస్తూ ప్రముఖ టెలికం దిగ్గజం వొడాఫోన్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసింది. టారిఫ్ నిబంధనలను అతిక్రమిస్తున్న జియోను నియంత్రించడంలో ట్రాయ్ విఫలమైందని కూడా వొడాఫోన్ తన పిటిషన్‌లో పేర్కొంది. కాగా ఈ పిటిషన్‌పై గురువారం ...

Read More »