Breaking News

గాంధారిలో భూసార పరీక్షలు

 

గాంధారి, ఫిబ్రవరి 17

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండల కేంద్రంతోపాటు గుజ్జుల్‌ గ్రామాల్లో శుక్రవారం వ్యవసాయ శాఖాధికారులు భూసార పరీక్షల కొరకు మట్టిని సేకరించారు. ఈ సందర్భంగా గ్రామంలోని రైతులకు చెందిన వ్యవసాయ భూముల్లోని మట్టిని సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబులకు తరలించారు. మండలంలోని ప్రతి రైతు తమ పంట పొలాల్లోని భూమికి బూసార పరీక్షలు నిర్వహించుకోవాలని ఎఇవోలు ప్రసాద్‌, అబ్దుల్‌ ఖలీల్‌, మహేందర్‌, స్వాతిలు రైతులకు సూచించారు.

Check Also

రోటరీ క్లబ్ సేవ‌లు ప్రశంసనీయం

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అవసరానికి అనుగుణంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రోటరీ ...

Comment on the article