Breaking News

మాగి పాఠశాల ఆకస్మిక తనికీ

 

నిజాంసాగర్‌, ఫిబ్రవరి 17

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని మాగి గ్రామ ప్రాథమికోన్నత పాఠశాలను ఎంఇవో బలిరాం రాథోడ్‌ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల సామర్థ్యాన్ని పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం మధ్యాహ్న భోజనం కూడా పరిశీలించారు. మెను ప్రకారం విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించాలని వంట ఏజెన్సీలకు ఆయన సూచించారు. పాఠశాల ఆవరణలో నాటిన మొక్కలు ఎంతో చక్కగా ఉన్నాయని అభినందించారు.

Check Also

రోటరీ క్లబ్ సేవ‌లు ప్రశంసనీయం

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అవసరానికి అనుగుణంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రోటరీ ...

Comment on the article