Breaking News

వర్నిలో స్పెషల్‌డ్రైవ్‌

 

వర్ని, ఫిబవరి 28

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పెండింగ్‌లో ఉన్న బకాయిలన్ని చెల్లించి గ్రామాభివృద్దికి సహకరించాలని పంచాయతీ కార్యదర్శులు అన్నారు. ఈ మేరకు వర్ని మండలంలోని శ్రీనగర్‌ కాలనీలో మంగళవారం కార్యదర్శులు ఇంటింటికి తిరుగుతూ ఇంటిపన్ను, నీటికుళాయి పన్నులు వసూలు చేశారు. ఈ సందర్భంగా రూ. 17,500 వరకు పన్ను వసూలైనట్టు తెలిపారు. స్పెషల్‌ డ్రైవ్‌ కార్యక్రమంలో కార్యదర్శులు అబ్బాగౌడ్‌, రాజేశ్‌, భాస్కర్‌, దీపిక, మోహన్‌రెడ్డి, పరిపూర్ణ పాల్గొన్నారు.

Check Also

రోటరీ క్లబ్ సేవ‌లు ప్రశంసనీయం

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అవసరానికి అనుగుణంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రోటరీ ...

Comment on the article