Breaking News

మైనార్టీ గురుకులాలలో ప్రవేశాలు

 

వర్ని, మార్చి 7

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలోని మైనార్టీ గురుకులాల్లో బాల, బాలికలు 5వ, 6వ, 7వ తరగతిలో ప్రవేశానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఎంపిడిఓ సురేందర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ, బిసిలలో ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ఈనెల 15వ తేదీ దరఖాస్తు చేసుకోవడానికి చివరి గడువుగా ఎంపిడివో సూచించారు.

Check Also

2021-22 సంవత్సరానికి పిఎల్‌పికి ఆమోదం

నిజామాబాద్‌, ఫిబ్రవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 2021- 22 ఆర్థిక సంవత్సరానికి నాబార్డ్‌ ఆధ్వర్యంలో ముద్రించిన ...

Comment on the article