Breaking News

చీర దొంగకు ఏడాది జైలా?: సుప్రీం

న్యూఢిల్లీ: కోట్లాది రూపాయలు లూటీ చేసి విలాసవంత జీవితాన్ని అనుభవిస్తుంటే.. చీరలు దొంగతనం చేశాడని ఏడాది పాటు జైలు నిర్భందంలో ఉంచడమా..? అని తెలంగాణ సర్కార్‌కు దేశ అత్యున్నత న్యాయస్థానం చురక అంటించింది. చీరల దొంగతనం ఆరోపణలతో తన భర్త ఎల్లయ్యను ఏడాదికాలంగా జైల్లో ఉంచారంటూ హైదరాబాద్‌ మహిళ వేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీం చీఫ్‌ జస్టిస్‌ జేఎస్‌ ఖేహర్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

Check Also

మహిళలకు అండగా కళ్యాణలక్ష్మి

  నిజాంసాగర్‌, నవంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర ప్రబుత్వం మహిళలను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *