వర్ని, మార్చి 7
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 21 నుంచి 40 సంవత్సరాల మధ్యవయసుగల యువకులు డ్రైవింగ్‌లో శిక్షణ కొరకు మైనార్టీ కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్, నిజామాబాద్‌కు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఎంపిడివో సురేందర్ అన్నారు. దరఖాస్తు దారులు ఎస్ఎస్సి లేదా 8వ తరగతి పాస్ లేదా ఫెయిల్ అయిన వారు అర్హులన్నారు. ఈనెల 15వ తేదీ దరఖాస్తు చేసుకోవడానికి చివరి గడువు అని ఆయన సూచించారు.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- గుడిలో ప్రసాదం ఎందుకు పెడతారో తెలుసా…? - February 25, 2021
- వన్నెల్ (బి)లో పోలీసు కళాజాత - February 25, 2021
- 26లోగా పూర్తి చేయాలి - February 24, 2021