Breaking News

Daily Archives: March 12, 2017

పూరీలో ఎంపీ కవితకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ సైకత శిల్పం

  నిజామాబాద్ ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జన్మదినం (మార్చ్ 13) సందర్భంగా ఒరిస్సాలోని పూరీలో సైకత శిల్పం వెలసింది. శ్రీమతి కవితకు శుభాకాంక్షలు తెలుపుతూ రూపుదిద్దుకున్న ఈ ఇసుక ఆకృతిలో “హ్యాపీ బర్త్ డే కవితా జీ” అని రాసారు. తెలంగాణ జాగృతి పేరుతో వెలసిన ఈ సైకత శిల్పాన్ని తెలంగాణ జాగృతి వరంగల్ అర్బన్ అధ్యక్షులు కొరబోయిన విజయ్ నిర్మింపజేశారు. ప్రఖ్యాత సైకతశిల్పి జితెందర్ సాహు చేతుల్లో ఆదివారం ఉదయం రూపుదిద్దుకున్న ఈ కళాఖండం తయారీలో మరో 6 ...

Read More »