Breaking News

పూరీలో ఎంపీ కవితకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ సైకత శిల్పం

 

నిజామాబాద్ ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జన్మదినం (మార్చ్ 13) సందర్భంగా ఒరిస్సాలోని పూరీలో సైకత శిల్పం వెలసింది. శ్రీమతి కవితకు శుభాకాంక్షలు తెలుపుతూ రూపుదిద్దుకున్న ఈ ఇసుక ఆకృతిలో “హ్యాపీ బర్త్ డే కవితా జీ” అని రాసారు. తెలంగాణ జాగృతి పేరుతో వెలసిన ఈ సైకత శిల్పాన్ని తెలంగాణ జాగృతి వరంగల్ అర్బన్ అధ్యక్షులు కొరబోయిన విజయ్ నిర్మింపజేశారు. ప్రఖ్యాత సైకతశిల్పి జితెందర్ సాహు చేతుల్లో ఆదివారం ఉదయం రూపుదిద్దుకున్న ఈ కళాఖండం తయారీలో మరో 6 గురు సహాయకులు పాల్ఘొన్నారు. పూరీలోని మాడల్ బీచ్‌లో ఈ సైకతశిల్పం వద్ద ఫోటోలు దిగేందుకు పర్యాటకులు పోటీపడ్డారు.

వీడియో లింక్స్ :

1. గూగుల్ డ్రైవ్ లింక్ : https://drive.google.com/file/d/0ByZofGufTzhZeGNZNnJLX2gxMzg/view?usp=sharing

2. : యుట్యూబ్ లింక్ : https://www.youtube.com/watch?v=WRrY2yc-Sas

Check Also

రోటరీ క్లబ్ సేవ‌లు ప్రశంసనీయం

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అవసరానికి అనుగుణంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రోటరీ ...

Comment on the article