Breaking News

నేడు తెలంగాణ హరితహారం కార్యాచరణ సమావేశం

 

వర్ని, మార్చి 14

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ హరితహారం 2017-18 సంవత్సరానికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక తయారుచేసేందుకు గాను ఈనెల 15న బుధవారం మండల స్తాయి అధికారులతో సమీక్ష సమావేశం ఉంటుందని వర్ని మండల ఎంపిడివో బి.సురేందర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటలకు మండల పరిషత్‌ కార్యాలయంలో సమావేశం ఉంటుందని మండలంలోని అన్ని శాఖల అధికారులు సకాలంలో హాజరు కావాలని ఆయన సూచించారు.

Check Also

2021-22 సంవత్సరానికి పిఎల్‌పికి ఆమోదం

నిజామాబాద్‌, ఫిబ్రవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 2021- 22 ఆర్థిక సంవత్సరానికి నాబార్డ్‌ ఆధ్వర్యంలో ముద్రించిన ...

Comment on the article