పసి పాపల ఏడ్పు వినిపిస్తే తలుపులు తెరవద్దు!
నిజామాబాద్ న్యూస్.ఇన్:
బండిపోట్ల ముఠాలు అనునిత్యం కొత్త తరహాలో దోచుకునే పన్నగాలు పన్నుతున్నారు.
ఇటీవల చిన్న పిల్లల రోదన తో కూడిన శబ్దాలను తలుపుల వద్ద చేసి, ఇంట్లఉన్నవాళ్లను తప్పుదారిపట్టించి తలుపులు తీయగానే చితకబాది దోచుకొని పోతున్నారు. ఇక ఫై జాగ్రత్త ఉండమని పోలీసులు తెలుపుతున్నారు.
Latest posts by Nizamabad News Central Desk (see all)
- పసి పాపల ఏడ్పు వినిపిస్తే తలుపులు తెరవద్దు - March 16, 2017
- పంటపొలాలు ధ్వంసం. - March 15, 2017
- ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిసిన TNREDCL చైర్మన్ - March 5, 2017