Breaking News

కొనసాగుతున్న మిషన్‌ భగీరథ పనులు

 

నిజాంసాగర్‌, మార్చి 19

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని మిషన్‌ భగీరథ పనుల్లో భాగంగా సుంకిపల్లి తండా సమీపంలో బోధన్‌-హైదరాబాద్‌ ప్రధాన రహదారిపై 15 లక్షల లీటర్ల పరిమాణంతో నిర్మిస్తున్న ట్యాంకు నిర్మాణ పనులు జోరుగా కొనసాగుతున్నాయి. ఈ ట్యాంకు జుక్కల్‌, బాన్సువాడ, బోధన్‌ నియోజకవర్గంలోని ఆయా గ్రామాలకు తాగునీరు సరఫరా చేసేందుకు నిర్మిస్తున్నారు. ఓ వైపు పైప్‌లైను పనులు కొనసాగుతుండగా, మరో వైపు వాటర్‌ ట్యాంకు నిర్మాణ పనులు ఊపందుకుంటున్నాయి.

Check Also

రోటరీ క్లబ్ సేవ‌లు ప్రశంసనీయం

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అవసరానికి అనుగుణంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రోటరీ ...

Comment on the article