Breaking News

సోమవారం మోర్తాడ్‌కు ఎమ్మెల్యే రాక

 

మోర్తాడ్‌, మార్చి 19

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని పాలెం, ఒడ్యాట్‌, సుంకెట్‌ గ్రామాల్లో సోమవారం బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి పర్యటించనున్నారు. ఆయా గ్రామాల్లో అభివృద్ది పనులు ప్రారంభిస్తారని తెరాస మండల అధ్యక్షుడు కల్లడ ఏలియా తెలిపారు. పాలెంలో 44 లక్షలతో, సుంకెట్‌లో 33 లక్షలతో, ఒడ్యాట్‌లో 16 లక్షల నిధులతో నిర్మించనున్న సిసి రోడ్ల పనులను ఎమ్మెల్యే ప్రారంభిస్తారని తెలిపారు. మండలంలోని ఆయా గ్రామాల్లో ఎమ్మెల్యే కార్యక్రమాన్ని కార్యకర్తలు విజయవంతం చేయాలని కోరారు.

Check Also

రోటరీ క్లబ్ సేవ‌లు ప్రశంసనీయం

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అవసరానికి అనుగుణంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రోటరీ ...

Comment on the article