Breaking News

గాంధారిలో ఎన్‌ఐఓఎస్‌ పరీక్ష

 

గాంధారి, మార్చి 19

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండలంలో సాక్షరాభారతి ఆధ్వర్యంలో నిరక్షరాస్యులకు ఆదివారం ఎన్‌ఐఓఎస్‌ రాత పరీక్ష నిర్వహించినట్టు మండల కో ఆర్డినేటర్‌ మోతిసింగ్‌ అన్నారు. 12 గ్రామ పంచాయతీలకుగాను 520 మంది నిరక్షరాస్యులు హాజరైనారని తెలిపారు. వజ్జేపల్లి గ్రామంలో 40 మంది, పేట్‌సంగం – 67 మంది, చద్మల్‌లో 43 మంది ఆయా గ్రామాల్లో పరీక్షలు రాశారని తెలిపారు. మొత్తంగా స్త్రీలు 305 మంది పురుషులు 215 మంది పర్షీలు రాయడం జరిగిందని వివరించారు.

Check Also

రోటరీ క్లబ్ సేవ‌లు ప్రశంసనీయం

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అవసరానికి అనుగుణంగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రోటరీ ...

Comment on the article