Breaking News

Daily Archives: March 20, 2017

బంగారు తెలంగాణ లక్ష్యంగా సిఎం కెసిఆర్‌ కృషి

  – ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి మోర్తాడ్‌, మార్చి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బంగారు తెలంగాణ లక్ష్యంగా సిఎం కెసిఆర్‌ కృషిచేస్తున్నారని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. మోర్తాడ్‌ మండలంలో సోమవారం ఒడ్యాట్‌ గ్రామంలో 16 లక్షల వ్యయం, సుంకెట్‌లో 39 లక్షలు, పాలెంలో 46 లక్షల వ్యయంతో నిర్మించనున్న సిసి రోడ్డు నిర్మాణాలకు భూమిపూజ చేశారు. మంచినీటి పథకం, తెరాస పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం, పలు అభివృద్దిపనులకు భూమిపూజ చేసి ప్రారంభించారు. అనంతరం ఆయా గ్రామల సర్పంచ్‌ల అధ్యక్షతన ...

Read More »

కామారెడ్డి కిరాణ వర్తక సంఘం కార్యవర్గం ఎన్నిక

  కామారెడ్డి, మార్చి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి కిరాణ అండ్‌ జనరల్‌ మర్చంట్‌ అసోసియేషన్‌ కార్యవర్గాన్ని సోమవారం ఎన్నుకున్నారు. కిరాణ వర్తక సంఘంతోపాటు కెవిఎస్‌ కళ్యాణమండపం కమిటీ ఎన్నికలు జరిపారు. కిరాణ సంఘం అద్యక్షుడుగా గిరిధర్‌ గుప్త, కార్యదర్శిగా సుకుమార్‌, కోశాధికారిగా అశోక్‌గుప్త, ఉపాధ్యక్షులుగా కిషన్‌, ఉప కార్యదర్శిగా సందీప్‌లను ఎన్నుకున్నారు. కళ్యాణ మండపం అధ్యక్షునిగా విక్రమ్‌కుమార్‌, కార్యదర్శిగా వెంకటేశం, కోశాధికారిగా గంగాప్రసాద్‌, ఉపాధ్యక్షునిగా సతీష్‌, ఉపకార్యదర్శిగా నవీన్‌లను ఎన్నుకున్నారు. ఎన్నికల కన్వీనర్లుగా బొమ్మ రమేశ్‌, యాద అంజయ్య, ...

Read More »

తెలంగాణ జాగృతి జిల్లా కన్వీనర్‌గా అనంతరాములు

  కామారెడ్డి, మార్చి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ జాగృతి కామారెడ్డి జిల్లా కన్వీనర్‌గా అనంతరాములు నియమితులయ్యారు. జాగృతి వ్యవస్థాపక అద్యక్షురాలు, నిజామాబాద్‌ ఎంపి కల్వకుంట్ల కవిత రాష్ట్ర కమిటీతో పాటు జిల్లా కన్వీనర్లను నియమిస్తు ఉత్తర్వులు జారీచేశారు. ఈ మేరకు కామారెడ్డి నూతన జిల్లా కన్వీనర్‌గా అనంతరాములును నియమించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో జాగృతి కీలకపాత్ర పోసించిందన్నారు. జాగృతి ఆశయ సాదన కోసం నిరంతరం కృషి చేస్తామని పేర్కొన్నారు.

Read More »

ప్రజావాణిలో 78 ఫిర్యాదులు

  కామారెడ్డి, మార్చి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కలెక్టరేట్‌ భవనంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ శాఖలకు సంబంధించి 78 ఫిర్యాదులు అందినట్టు కలెక్టరేట్‌ అధికారులు తెలిపారు. జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ, జేసి సత్తయ్య, అధికారులు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. వివిధ శాఖలకు సంబంధించిన ఫిర్యాదులను ఆయా శాఖాధికారులకు పంపినట్టు చెప్పారు. ప్రజలనుంచి వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి సమస్యలు పరిష్కారమయ్యే దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

Read More »

ఆర్డీవో కార్యాలయం ఎదుట మునిసిపల్‌ కార్మికుల ధర్నా

  కామారెడ్డి, మార్చి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి ఆర్డీవో కార్యాలయం ఎదుట సోమవారం కామారెడ్డి బల్దియా కార్మికులు ధర్నా చేపట్టారు. ఆర్డీవోకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మునిసిపల్‌ కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ కార్మికులను క్రమబద్దీకరించాలని, ఇఎస్‌ఐ, పిఎఫ్‌, తదితర సౌకర్యాలు కల్పించాలని అన్నారు. ఉగాధి పండగ దృష్టిలో ఉంచుకొని ఫిబ్రవరి వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. కనీస భద్రత కల్పించాలని ఆర్డీఓ, ఇన్‌చార్జి కమీషనర్లకు వినతి పత్రం సమర్పించినట్టు తెలిపారు. కార్యక్రమంలో కార్మిక ...

Read More »

కలెక్టరేట్‌ ముట్టడి పాదయాత్రకు సంఘీభావం

  గాంధారి, మార్చి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అకాల వర్షాలు వడగండ్ల వానతో నష్టపోయిన పంటకు పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేస్తు కలెక్టరేట్‌ ముట్టడిపేరుతో రైతులు చేపట్టిన పాదయాత్రకు గాంధారిలో ఘన స్వాగతం లభించింది. జిల్లాలోని బిచ్కుంద మండలం వాజిద్‌ గ్రామ రైతులు సోమవారం చేపట్టిన పాదయాత్ర సాయంత్రం గాంధారికి చేరుకుంది. ఈ సందర్భంగా పాదయాత్రకు సంఘీభావం తెలుపుతూ మండల టిడిపి, బిజెపి నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. వర్షాల కారణంగా పూర్తిగా ధ్వంసమైన పంటకు ఎకరానికి 50 వేల ...

Read More »

తెరాస కార్యకర్త కుటుంబానికి చెక్కు అందజేత

  కామారెడ్డి, మార్చి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇటీవల కత్తిపోట్ల ఘటనలో మృతి చెందిన తెరాస కార్యకర్త అన్వర్‌ కుటుంబానికి తెరాస నాయకులు సోమవారం ఆర్తిక సాయం అందజేశారు. వార్డు కౌన్సిలర్‌ భూంరెడ్డి ఆద్వర్యంలో పార్టీ పక్షాన లక్ష రూపాయల ఆర్తిక సాయం చేసినట్టు తెలిపారు. కార్యక్రమంలో మునిసిపల్‌ వైస్‌ఛైర్మన్‌ మసూద్‌ అలీ, కౌన్సిలర్లు గణేశ్‌, మోహన్‌, అంజద్‌, నాయకులు జమీల్‌, పిట్ల వేణు, అక్రమ్‌, మన్సుర్‌, మోసిమ్‌ తదితరులు పాల్గొన్నారు.

Read More »

పాఠశాల దత్తత తీసుకున్న పిఆర్‌టియు

  గాంధారి, మార్చి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాందారి మండలం పిఆర్‌టియు శాఖ మండలంలోని ఓ పాఠశాల దత్తత తీసుకున్నట్టు అధ్యక్షులు మాణిక్యం తెలిపారు. సోమవారం మండల పిఆర్‌టియు కార్యవర్గ సమావేశం మండల కేంద్రంలో నిర్వహించారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులకు, జిల్లా కార్యవర్గ సభ్యులకు ప్రధాన కార్యదర్శి ప్రకాశ్‌ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఇందిరానగర్‌ ప్రాథమిక పాఠశాలను దత్తత తీసుకున్నట్టు తీర్మానించారు. పాఠశాల అభివృద్ది కొరకు పిఆర్‌టియు కృషి చేస్తుందన్నారు. అదేవిధంగా సిపిఎస్‌ విధానాన్ని రద్దుచేసి, పాత ...

Read More »

గల్ప్‌ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి

  – మాజీ స్పీకర్‌ కె.ఆర్‌.సురేశ్‌రెడ్డి నందిపేట, మార్చి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ప్రభుత్వం గల్ప్‌ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి గల్ప్‌లో పనిచేస్తున్న తెలంగాణ కార్మికులను ఆదుకోవాలని ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీ మాజీ స్పీకర్‌ కె.ఆర్‌.సురేశ్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. మండల కేంద్రంలోని వెంకటేశ్వర కాలనీకి చెందిన ఇద్దరు ఆర్టీసి బస్సు కిందపడి మరణించిన కుటుంబ సభ్యులను, సౌదీలో మృతి చెందిన పొలాస సుధాకర్‌ కుటుంబాలను సోమవారం పరామర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ గల్ప్‌దేశంలో పనిచేస్తున్న తెలంగాణ కార్మికులు ...

Read More »

పాఠశాల తనిఖీ

  నిజాంసాగర్‌, మార్చి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని చిన్న ఆరేపల్లి పాఠశాలను ఎంఇవో బలిరాం రాథోడ్‌ ఆకస్మికంగా సోమవారం తనికీ చేశారు. అనంతరం మెను ప్రకారం విద్యార్థులకు భోజనం అందించాలని, విద్యార్థులకు సమయపాలన చేయాలని, చక్కటి విద్యాబోధన చేయాలని సూచించారు. మధ్యాహ్న భోజనం పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం పేద విద్యార్థులకు సన్నబియ్యం పథకాన్ని ప్రవేశపెడుతుందని అన్నారు.

Read More »

ఘనంగా ఆర్థికశాఖమంత్రి జన్మదినోత్సవ వేడుకలు

  మోర్తాడ్‌, మార్చి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని దొన్కల్‌ గ్రామ ముదిరాజ్‌ సంఘం ఆద్వర్యంలో సోమవారం రాష్ట్ర ఆర్థిక శాఖమంత్రి ఈటెల రాజేందర్‌ జన్మదినోత్సవ వేడుకలు మండల ముదిరాజ్‌ సంఘ సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ కేక్‌ కట్‌ చేసి, మిఠాయిలు పంచిపెట్టి సంబరాలు జరిపారు. అనంతరం మంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. మండల ప్రదాన కార్యదర్శి చిన్నమల్లయ్య, మాజీ ఉపసర్పంచ్‌ కిషన్‌లు మాట్లాడుతూ తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే ముదిరాజ్‌ల సంక్షేమం ...

Read More »

సిసి రోడ్డు పనులు ప్రారంభం

  నిజాంసాగర్‌, మార్చి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని ఒడ్డేపల్లి గ్రామంలో ఉపాధి హామీ పథకం కింద 4 లక్షల వ్యయంతో సిసి రోడ్డుపనులు సర్పంచ్‌ సురేఖ సోమవారం ప్రారంభించారు. రోడ్డు నిర్మాణం పూర్తయితే గ్రామస్తుల ఇబ్బందులు తొలగిపోతాయని ఆమె అన్నారు. తెలంగాణ ప్రభుత్వం గ్రామాలకు కోట్ల నిధులు వెచ్చించి బిటి రోడ్డుగా మారుస్తున్నారని ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా మండలంలోని గోర్గల్‌ గ్రామంలో సిడిసి ఛైర్మన్‌దుర్గారెడ్డి సోమవారం రూ. 5 లక్షల వ్యయంతో నిర్మించనున్న రోడ్డు పనులను ప్రారంభించారు.

Read More »

ఆర్యవైశ్యులను ప్రభుత్వం ఆదుకోవాలి

  నిజాంసాగర్‌, మార్చి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామాల్లో నిరుపేద ఆర్యవైశ్య కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని ఆర్యవైశ్య ప్రజాప్రతినిదులు ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సోమవారం ఆర్యవైశ్యుల నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. మండల అధ్యక్షునిగా రామ్మోహన్‌, ఉపాధ్యక్షునిగా లక్ష్మినారాయణ, రవిందర్‌, ప్రధాన కార్యదర్శిగా భానుప్రసాద్‌, సహయ కార్యదర్శులు ప్రభాకర్‌, శ్రీనివాస్‌, కోశాదికారిగా శేఖర్‌లను ఎన్నుకున్నట్టు సంఘం ప్రజాప్రతినిదులు తెలిపారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు మాట్లాడుతూ ఆర్యవైశ్య సంఘం తరపున పలు కార్యక్రమాలు నిర్వహించేందుకు కృషి చేస్తామని చెప్పారు. ...

Read More »

పంట నష్టం అంచనావేస్తున్న అధికారులు

  బీర్కూర్‌, మార్చి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గత గురువారం మండలంలోని బీర్కూర్‌, కిష్టాపూర్‌, దామరంచ, చించొల్లి గ్రామాల్లో వదగండ్ల వాన వల్ల పంట నష్టం జరిగింది. వందశాతం పంట నష్టం జరిగినప్పటికి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎన్ని ఎకరాల్లో ఏయే పంటలు నష్టం వాటిల్లిందో తెలుసుకనేందుకు ఆయా గ్రామాల్లో రెవెన్యూ, వ్యవసాయాధికారులు పరిశీలిస్తున్నారు. త్వరలోనే నివేదికలు రూపొందించి ఉన్నతాధికారులకు పంపుతామని పేర్కొన్నారు.

Read More »

అభివృద్ది పనులు అడ్డుకుంటున్నారని ఫిర్యాదు

  బీర్కూర్‌, మార్చి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూర్‌ మండలంలోని ఎంపిటిసి -2 పరిధిలో అభివృద్ది పనులను గతంలో ఎంపిటిసి ఎన్నికల్లో ఓడిపోయిన అధికార పార్టీ అభ్యర్థి అడ్డుకుంటున్నారని ఎంపిటిసి -2 సుధాకర్‌ యాదవ్‌ ప్రజావాణిలో సోమవారం తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. గ్రామంలో 8వ వార్డు నుంచి 14వ వార్డు వరకు తమ పరిధిలోకి వస్తాయని, ఇప్పటివరకు ఆయా వార్డుల్లో ఒక్క సిమెంటు పనికాని, డ్రైనేజీ పనులు కానీ చేపట్టలేదని, లబ్దిదారులు జూన్‌లో వ్యక్తిగత మరుగుదొడ్ల కొరకు డిడిలు కడితే ...

Read More »

బాబాకు ఇష్టమైన గురువారం రోజున ఇవి సమర్పిస్తే కోరికన కోరికలు తీరుతాయి

సాయి బాబాకు భక్తులు అధిక సంఖ్యలో ఉన్నారు. భక్తుల కోరికలను సాయిబాబ నెరవేర్చుతారని భక్తుల్లో అపారమైన నమ్మకం ఉంది. బాబా భక్తుల కోరికలను అన్ని సమమయాల్లోనూ నెరవేర్చుతారు. అయితే గురువారంలో కోరిన కోరిక తొందరగా నెరవేరుతుంది. ఈ రోజు సాయి బాబా రోజుగా పరిగణించబడుతుంది. జీవితంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు వారికీ బాబా దీవెనలు ఉంటాయి. ఇక్కడ సాయిబాబాకి సమర్పించే 7 విషయాలు ఉన్నాయి. 1. పాలకూర ఇది బాబా యొక్క ఇష్టమైన కూరగాయ అని నమ్ముతారు. అందువలన చాలా మంది బాబాకు పాలకూరను ...

Read More »

విజయానికి ఐదు సూత్రాలు!

జీవితంలో విజయం సాధించటమంటే- ఆనందంగా జీవించటమే అంటారు స్వామి వివేకానంద. ఆ ఆనందం ఎలా వస్తుంది?- ఈ ప్రశ్నకు సమాధానంగా ఆయన ఐదు సూత్రాలు చెప్పారు. సంతోషకరమైన జీవనానికి అవసరమైన ఆ ఐదు సూత్రాలేమిటో చూద్దాం.. 1. ప్రతి నాణానికి రెండు వైపులుంటాయి. అలాగే మన జీవితంలో ఎదురయ్యే ప్రతి సంఘటనకు రెండు కోణాలుంటాయి. ఈ సంఘటనలను సానుకూల దృక్పథం నుంచి చూడాలా? ప్రతికూల దృక్పథం నుంచి వీక్షించాలా? అనే సంశయం చాలా సార్లు తలెత్తుతూ ఉంటుంది. అప్పుడు మనకు తర్కం అక్కరకు వస్తుంది. ...

Read More »

ఐష్‌ కావాలంటే అదృష్టం.. థెరిసా కావాలంటే మనసుండాలి!

‘‘ప్రపంచాన్ని మార్చే శక్తి చదువుకు ఉంది. చదువు అమూల్యమైనది. దాన్ని నాశనం చేసుకోవద్దు. ఐశ్వర్యారాయ్‌ కావాలంటే అదృష్టం కావాలి. మదర్‌ థెరిసా కావాలంటే మంచి మనసు ఉండాలి. ఎనిమిదేళ్ల వయసులో పదో తరగతి, పదేళ్లలో ఇంటర్‌, 13 ఏళ్లకు డిగ్రీ, 15 ఏళ్ల వయస్సులో పీజీ పూర్తిచేశా. 16 ఏళ్ల వయసులో పీహెచ్‌డీ చేస్తున్నా. టేబుల్‌ టెన్నిస్ లో ప్రపంచ ఆరో ర్యాంకులో ఉన్నా. ఏకకాలంలో రెండు చేతులతో 2 భాషలు రాయగలను. ఏ నుంచి జెడ్‌ వరకు 2 సెకన్లలో టైపు చేయగలను. ...

Read More »

ఆర్టీసీ ప్రయాణికులకు నిలువనీడేది?

గ్రేటర్‌ పరిధిలో 2300 బస్‌షెల్టర్ల అవసరం ఉండగా 1300 బస్‌షెల్టర్లే ఉన్నాయి. మరో వెయ్యి బస్‌షెల్టర్లు ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించినా.. ఆ దిశగా ఇప్పటికీ పనులు ప్రారంభం కాలేదు. ఇక కొత్తగా నిర్మించే బస్‌షెల్టర్లను ఆధునిక హంగులతో ఏర్పాటు చేస్తామన్న అధికారుల ప్రకటనలు నెలలు గడిచినా కార్యరూపం దాల్చడం లేదు. అంతేకాదు.. గ్రేటర్‌ పరిధిలో 116 ప్రాంతాల్లో అత్యవసరంగా 150 బస్‌షెల్టర్లు ఏర్పాటు చేయాలని జీహెచ్‌ఎంసీ అధికారులకు ఆర్టీసీ నివేదిక సమర్పించినా.. అదీ కాగితాలకే పరిమితమైందని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. నిత్యం వేలల్లో ...

Read More »

ఆన్‌లైన్‌లో నయా వ్యాపార అవకాశాలు

ఇపుడంతా ఆన్‌లైన్‌ మయయే. ఇంట్లో/స్మార్ట్‌ఫోన్‌లో నెట్‌ కనెక్షన్‌ ఉంటే చాలు. కాలు బయట పెట్టకుండానే కావలసిన వస్తు, సేవలను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చు. ఈ నేపథ్యంలో తక్కువ పెట్టుబడితో మీకూ ఏదైనా ఆన్‌లైన్‌ బిజినెస్‌ చేయాలని ఉందా? అయితే ఈ ఐడియాలపై ఒక్కసారి దృష్టి పెట్టండి. ఆహార వ్యాపారం దేశంలోని ప్రధాన నగరాల్లో ఆన్‌లైన్‌ ఆహార వ్యాపారం క్రమంగా ఊపందుకుంటోంది. ఉద్యోగాలు చేసే చాలా మందికి ఇంట్లో వండుకునే తీరిక ఉండడం లేదు. దీంతో ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ ఇచ్చి కోరిన టైమ్‌కి పసందైన వంటకాలు ...

Read More »