Breaking News

తెలంగాణ జాగృతి జిల్లా కన్వీనర్‌గా అనంతరాములు

 

కామారెడ్డి, మార్చి 20

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ జాగృతి కామారెడ్డి జిల్లా కన్వీనర్‌గా అనంతరాములు నియమితులయ్యారు. జాగృతి వ్యవస్థాపక అద్యక్షురాలు, నిజామాబాద్‌ ఎంపి కల్వకుంట్ల కవిత రాష్ట్ర కమిటీతో పాటు జిల్లా కన్వీనర్లను నియమిస్తు ఉత్తర్వులు జారీచేశారు. ఈ మేరకు కామారెడ్డి నూతన జిల్లా కన్వీనర్‌గా అనంతరాములును నియమించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో జాగృతి కీలకపాత్ర పోసించిందన్నారు. జాగృతి ఆశయ సాదన కోసం నిరంతరం కృషి చేస్తామని పేర్కొన్నారు.

Check Also

మానవత్వాన్ని చాటిన రక్తదాత లావణ్య

కామారెడ్డి, మే 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రం దేవునిపల్లి గ్రామానికి చెందిన ఈశ్వరయ్య ...

Comment on the article