Breaking News

సిసి రోడ్డు పనులు ప్రారంభం

 

నిజాంసాగర్‌, మార్చి 20

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని ఒడ్డేపల్లి గ్రామంలో ఉపాధి హామీ పథకం కింద 4 లక్షల వ్యయంతో సిసి రోడ్డుపనులు సర్పంచ్‌ సురేఖ సోమవారం ప్రారంభించారు. రోడ్డు నిర్మాణం పూర్తయితే గ్రామస్తుల ఇబ్బందులు తొలగిపోతాయని ఆమె అన్నారు. తెలంగాణ ప్రభుత్వం గ్రామాలకు కోట్ల నిధులు వెచ్చించి బిటి రోడ్డుగా మారుస్తున్నారని ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా మండలంలోని గోర్గల్‌ గ్రామంలో సిడిసి ఛైర్మన్‌దుర్గారెడ్డి సోమవారం రూ. 5 లక్షల వ్యయంతో నిర్మించనున్న రోడ్డు పనులను ప్రారంభించారు.

Check Also

ఫుట్‌ బాల్‌ కు కేరాఫ్‌ అడ్రస్‌ కేర్‌ ఫుట్‌బాల్‌ అకాడమీ

నిజామాబాద్‌, ఫిబ్రవరి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేర్‌ ఫుట్‌బాల్‌ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన అండర్‌ 13 ...

Comment on the article