Breaking News

పాఠశాల తనిఖీ

 

నిజాంసాగర్‌, మార్చి 20

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని చిన్న ఆరేపల్లి పాఠశాలను ఎంఇవో బలిరాం రాథోడ్‌ ఆకస్మికంగా సోమవారం తనికీ చేశారు. అనంతరం మెను ప్రకారం విద్యార్థులకు భోజనం అందించాలని, విద్యార్థులకు సమయపాలన చేయాలని, చక్కటి విద్యాబోధన చేయాలని సూచించారు. మధ్యాహ్న భోజనం పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం పేద విద్యార్థులకు సన్నబియ్యం పథకాన్ని ప్రవేశపెడుతుందని అన్నారు.

Check Also

కోవిడ్‌ పేషంట్‌ల‌తో మాట్లాడిన కలెక్టర్‌

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆరోగ్య కార్యకర్తలు మీ ఇంటికి ప్రతిరోజు వస్తున్నారా మీకు ...

Comment on the article