Breaking News

Daily Archives: March 27, 2017

మెగా హీరో సినిమా నుంచి శ్రీముఖిని అందుకే తీసేశారట!

హాట్‌ యాంకర్లు అనసూయ, రష్మిలతోపాటే బుల్లితెర మీద సూపర్‌ పాపులర్‌ అయిన యాంకర్‌ శ్రీముఖి. వీరిద్దరితో పోటీపడి అవకాశాలను దక్కించుకుంటోంది శ్రీముఖి. అనసూయ, రష్మీ వెండితెర మీద కూడా తమ గ్లామర్‌ను ప్రదర్శించారు. శ్రీముఖి కూడా వెండితెర మీద కనిపించినా ఇప్పటివరకు పద్ధతైన పాత్రల్లోనే కనిపించింది. అలాంటి శ్రీముఖికి ఇటీవల ఓ మెగాహీరో సినిమాలో ఐటెం సాంగ్‌ అవకాశం వచ్చిందట. వరుణ్‌తేజ్‌ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో ‘మిస్టర్‌’ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఓ ఐటెంసాంగ్‌ ఉందట. ఆ పాట కోసం ...

Read More »

నేడు, రేపు మంటలే

హైదరాబాద్‌: రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. ఆదిలాబాద్‌లో ఆదివారం 41.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గత పదేళ్లలో మార్చి నెల పగటి ఉష్ణోగ్రతల్లో ఇదే అత్యధికం! 2011 మార్చిలో ఇక్కడ 40.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మరోవైపు ఆదివారం మెజారిటీ వాతావరణ కేంద్రాల్లో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యాయి. ఆదిలాబాద్‌ సహా నిజామాబాద్‌, మెదక్‌, మహబూబ్‌నగర్‌ వాతావరణ కేంద్రాల్లోనూ పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల మార్కును దాటి పోయాయి. అత్యధికంగా నిజామాబాద్‌లో 41.2 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదైంది. మెదక్‌లో 40.4, మహబూబ్‌నగర్‌లో 40 ...

Read More »

సుప్రీం, హైకోర్టు జడ్జిల వేతనాలు 2 రెట్లు!

న్యూఢిల్లీసుప్రీం కోర్టు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు సహా న్యాయమూర్తుల వేతనాలు 200% పెరగనున్నాయి. దీనికి సంబంధించిన ప్రతిపాదనకు కేంద్రం పచ్చజెండా ఊపినట్టు సమాచారం. దీంతో వేతనాల పెంపునకు సంబంధించిన సవరణ బిల్లును పార్లమెంటులో ఆమోదం పొందాల్సి ఉండడంతో న్యాయశాఖ మంత్రి ఆదిశగా చర్యలు ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలకు సంబంధించి 7వ వేతన సంఘం సిఫారసు చేసిన నేపథ్యంలో తమకూ వేతనాలను పెంచాలని న్యాయమూర్తులు కోరారు. ఈ క్రమంలో కొన్ని నెలల కిందట వేతనాలు ఎంత పెంచాలన్న విషయంపై ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన ...

Read More »

శృంగార, సంతానలేమి సమస్యలకు ఆయుర్వేద వైద్యం

ప్రశ్న:నా వయసు 30 సంవత్సరాలు. మాకు వివాహం అయి ఐదు సంవత్సరాలు అవుతుంది. మాకు ఇద్దరు పిల్లలున్నారు. నేను డిప్రెషన్‌తో బాధ పడుతున్నాను. నాకు 5 సంవత్సరాల నుంచి సిగరెట్లు తాగడం, మద్యం తాగే అలవాటు ఉన్నది. నాకు రెండు సంవత్సరాల నుంచి అంగం సరిగా గట్టి పడదు. ఒక వేళ గట్టి పడినా త్వరగా మెత్త పడుతుంది. ఇంకా వీర్యం కూడా త్వరగా పడిపోతుంది. దీనివల్ల నేను నా భార్య ఎంతో అసంతృప్తిగా ఉన్నాం. ఎందువలన ఇలా అవుతుందో నాకు అర్థం కావడం ...

Read More »

అనుష్క మూడు చీరలు వాడింది : రాజమౌళి సతీమణి

హైదరాబాద్: బాహుబలి ది కంక్లూజన్ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. బాహుబలి సినిమాకు రాజమౌళి దర్శకులు కాగా ఆయన సతీమణి ప్రభా రాజమౌళి కాస్ట్యూమ్స్ విభాగంలో పనిచేశారు. అయితే ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో రాజమౌళి సతీమణి మాట్లాడుతూ బాహుబలి మొదటి పార్ట్‌లో అనుష్క ఒకే చీరలో కాదు మూడు చీరల్లో కనిపించిందని యాంకర్ సుమా అడిగిన ప్రశ్నకు బుదలిచ్చారు. అయితే సెకండ్ పార్ట్‌లో మాత్రం ఎక్కువ చీరలు వాడినల్లు తెలిపారు.

Read More »

తమిళనాడుకు చెందిన పన్నీరు సెల్వం దారుణ హత్య !

 పట్టపగలు నడిరోడ్డుపై ఏడు మంది కత్తులతో వీరంగం చేసి ఓ యువకుడిని దారుణంగా హత్యచేశారు. సంచలనం కలిగించిన ఈ హత్యకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. తమిళనాడు తిరువళ్లూరుజిల్లా ఎలా ఊరు మండలం పెరియ ఓబులాపురం మండలం తురుపాళెం గ్రామానికి చెందిన ట్రాన్సపోర్ట్‌ నిర్వాహకుడు ఎన. పన్నీరు సెల్వం (35) తన భార్య రాజేశ్వరితో కలసి శనివారం ఉదయం 9 గంటల సమయంలో బైక్‌పై పన్నంగాడు ఆంజనేయ స్వామి దేవాలయా నికి వచ్చారు. ఆలయం లో పూజ అనంతరం తిరిగి స్వగ్రామానికి బైక్‌పై బయలుదేరారు. ...

Read More »