Breaking News

Daily Archives: April 2, 2017

విశ్వబ్రాహ్మణ కళ్యాణ వేదిక విజయవంతం

  కామారెడ్డి, ఏప్రిల్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అయ్యప్ప కళ్యాణ మండపంలో ఆదివారం విశ్వబ్రాహ్మణ కళ్యాణవేదిక విజయవంతమైనట్టు సంఘం ప్రతినిధులు తెలిపారు. విశ్వబ్రాహ్మణ కళ్యాణవేదికలో ప్రొజెక్టర్‌పై వధూవరుల ఫోటోలు, వివరాలతో పరిచయం చేశారు. రాళ్లబండి కృస్ణమూర్తి ఆధ్వర్యంలో పరిచయ వేదిక నిర్వహించారు. కామారెడ్డి, మెదక్‌, నిజామాబాద్‌ జిల్లాలకు చెందిన విశ్వబ్రాహ్మణులు కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం రాళ్లబండి కృష్ణమూర్తిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ అధ్యక్షుడు తలమడ్ల వెంకయ్యచారి, ప్రతినిదులు చంద్రమౌలి, బ్రహ్మం, శ్రీనివాస్‌, ఉపేశ్‌, రాజమౌళి, …

Read More »

సంఘటితంగా ఉంటేనే హక్కులు సాధించుకోవచ్చు

  – గోసంగి సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు గెనిశెట్టి రాములు కామారెడ్డి, ఏప్రిల్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గోసంగి కులస్తులు సంఘటితంగా ఉంటేనే తమ హక్కులు సాధించుకోవచ్చని గోసంగి సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు గెనిశెట్టి రాములు అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని విశ్రాంత ఉద్యోగ సంఘ భవనంలో ఆదివారం నిర్వహించిన కామారెడ్డి జిల్లా గోసంగి కులస్తుల సమావేశానికి ఆయనముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎన్నో ఏళ్ళుగా గోసంగులను ప్రభుత్వాలు అణిచివేస్తున్నాయని ఆరోపించారు. తమను రాజకీయ పార్టీలు ఓట్ల కోసం వాడుకుంటున్నాయి …

Read More »

పల్స్‌పోలియో విజయవంతం

  కామారెడ్డి, ఏప్రిల్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలో ఆధివారం నిర్వహించిన పల్స్‌పోలియో కార్యక్రమం విజయవంతమైనట్టు జిల్లా వైద్యాధికారులు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో స్థానిక ఎమ్మెల్యే గంపగోవర్ధన్‌, మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మలు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. దేవునిపల్లి గ్రామంలో ఎంపిపి లద్దూరి మంగమ్మ చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఎస్‌పి నివాసంలో జిల్లా ఎస్పీ శ్వేతారెడ్డి చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. దీంతోపాటు ఆయా స్వచ్చంద సంస్థలు నిర్వహించిన పోలియో చుక్కల కార్యక్రమంలో ఆయా వార్డుల …

Read More »

నేడు ప్రజావాణి

  నిజాంసాగర్‌, ఏప్రిల్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని తహసీల్‌ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం ఉంటుందని తహసీల్దార్‌ అబ్దుల్‌ గనిఖాన్‌ తెలిపారు. ప్రజావాణికి సూపర్‌వైజర్లు, ఆయా శాఖల అధికారులు సమయానికి హాజరుకావాలని తెలిపారు. ప్రజలు తమ సమస్యలను ప్రజావాణిలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. తద్వారా సమస్య పరిష్కారానికి సులభతరం అవుతుందన్నారు.

Read More »

అనుమానాస్పద స్థితిలో విద్యార్థి మృతి

  – గిరిజన గురుకుల పాఠశాలలో ఘటన – ఆందోళనకు దిగిన విద్యార్థి సంఘాలు గాంధారి, ఏప్రిల్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండల కేంద్రంలోని గిరిజన గురుకుల పాఠశాలలో అనుమానాస్పద స్థితిలో విద్యార్థి మృతి చెందిన సంఘటన ఆదివారం ఉదయం వెలుగులోకి వచ్చింది. మృతుని కుటుంబ సభ్యులు, విద్యార్థుల వివరాల ప్రకారం… పెద్దకోడప్‌గల్‌ మండలంలోని కాసులబాద్‌ తాండాకు చెందిన రాందాస్‌ మూడు సంవత్సరాలుగా గాందారి గురుకుల పాఠశాలలో విద్యాభ్యాసం చేస్తున్నాడు. ఈ సంవత్సరం 7వ తరగతి చదువుతున్న రాందాస్‌ …

Read More »

వీరహనుమాన్‌ విజయయాత్ర గోడప్రతులు ఆవిష్కరణ

  కామారెడ్డి, ఏప్రిల్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విశ్వహిందూ పరిషత్‌, భజరంగ్‌దళ్‌ ఆధ్వర్యంలో ఈనెల 14న నిర్వహించనున్న శ్రీవీరహనుమాన్‌ విజయయాత్ర బైక్‌ ర్యాలీకి సంబందించిన గోడప్రతులను ఆదివారం కామారెడ్డిలో ఆవిష్కరించారు. ఈసందర్భంగా విహెచ్‌పి, భజరంగ్‌దళ్‌ ప్రతినిధులు మాట్లాడుతూ 14న ఉదయం 9.30 గంటలకు శ్రీపోడూరు హనుమాన్‌ మందిరం కిష్టమ్మ ఆలయం నుంచి వీరహనుమాన్‌ విజయయాత్ర ప్రారంభమవుతుందని తెలిపారు. దీనికి ముఖ్య అతిథిగా దేవాలయ పరిరక్షణ పీఠాధిపతి కమలానంద భారతి హాజరుకానున్నట్టు తెలిపారు. యాత్రలో కామారెడ్డి పరిసర ప్రాంతాల హిందూబంధువులు అధిక …

Read More »

ప్రభుత్వ హాస్టళ్లలో పేద విద్యార్థులకు అన్యాయం

  గాంధారి, ఏప్రిల్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని ప్రభుత్వ హాస్టల్లలో పేద విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని టిజివిపి కామారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు సింధే నవీన్‌ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని బిసి హస్టల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. హాస్టళ్ల వార్డెన్లు, ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలతో కుమ్ముక్కై హస్టళ్లలో 70 నుండి 80 శాతం వరకు ప్రైవేటు స్కూళ్లకు చెందిన విద్యార్థులను చేర్పించుకుంటున్నారన్నారు. ప్రభుత్వ హాస్టళ్లలో ఉండే విద్యార్థులు ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాలలో చదివే నిబంధనలు …

Read More »

98 శాతం పల్స్‌పోలియో

  గాందారి, ఏప్రిల్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలో పోలియో ఆదివారం సందర్భంగా 98 శాతం పల్స్‌పోలియో నమోదు అయినట్టు ఉత్తునూరు వైద్యాధికారి షహేద్‌ అలీ తెలిపారు. ఈ సందర్భంగా ఆదివారం ఉదయం మండలంలోని మాతు సంగం గ్రామంలో ఎంపిపి యశోదాబాయి చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమం ప్రారంభించారు. మండలంలోని అన్ని గ్రామాల్లోకి వైద్య సిబ్బంది వెళ్ళి 0-5 సంవత్సరాల పిల్లలకు పోలియో చుక్కలు వేయడం జరిగిందని తెలిపారు. మండలంలో 6541 లక్ష్యం కాగా మొదటిరోజు 6394 మంది …

Read More »

పల్స్‌పోలియో విజయవంతం చేయండి

  నిజాంసాగర్‌, ఏప్రిల్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని 17 గ్రామ పంచాయతీల్లో పల్స్‌పోలియో కార్యక్రమం చేపడుతున్నారని వైద్యురాలు స్పందన తెలిపారు. మండల కేంద్రంలోని బస్టాండ్‌ ఆవరణలో ఎస్‌ఐ అంతిరెడ్డి, వైద్యురాలు స్పందన పోలియో చుక్కల మందు చిన్నారులకు వేసి కార్యక్రమం ప్రారంభించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆది, సోమ, మంగళవారాల్లో పోలియో చుక్కల మందు పంపిణీ కార్యక్రమం ఉంటుందని, పర్యవేక్షణకు ఎప్పుడైనా అధికారులు రావచ్చని సూచించారు.

Read More »

మొక్కజొన్న సాగుపై రైతులకు అవగాహన

  గాంధారి, ఏప్రిల్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలో మొక్కజొన్న సాగుపై రైతులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. వచ్చే రబీ సీజన్‌లో మొక్కజొన్న సాగుకొరకు తీసుకునే వాటిపై ఓ ప్రైవేటు కంపెనీ యాజమాన్యం అవగాహన కల్పించింది. ఈ సందర్భంగా ధాన్యసీడ్‌కంపెనీకి చెందిన ప్రతినిదులు రబీ సీజన్‌లో 7705, 8255 అనే రకం విత్తనాలు ఎన్నుకున్నట్టయితే అధిక దిగుబడులు సాధించవచ్చన్నారు. ఎకరానికి 30 నుంచి 40 క్వింటాళ్ళ మక్కలను పండించవచ్చన్నారు. అధిక వర్షాలకు, ఎక్కువ ఎండలో తట్టుకునే శక్తిపై రకాల …

Read More »