Breaking News

గురువారం ఉచిత వైద్య శిబిరం

 

కామారెడ్డి, ఏప్రిల్‌ 19

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డిపట్టణంలోని వీక్లిమార్కెట్‌లో గల మున్నూరు కాపు సంఘం భవనంలో గురువారం ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. మల్లారెడ్డి, నారాయణ ఆసుపత్రి సౌజన్యంతో మున్నూరు కాపు సంఘం ఆద్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించనున్నట్టు చెప్పారు. ఇందులో ఉచితంగా పరీక్షలు నిర్వహించడంతో పాటు మందులు సైతం ఉచితంగా పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. వివరాలకు 94402 15865 నెంబర్లో సంప్రదించాలని కోరారు.

Check Also

తెలంగాణ తిరుమల ఆలయ హుండీ లెక్కింపు

  బీర్కూర్‌, ఏప్రిల్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూర్‌ శివారులోగల తెలంగాణ తిరుమల ఆలయంలో సోమవారం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *