Breaking News

గురువారం రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్‌

 

కామారెడ్డి, ఏప్రిల్‌ 19

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పట్టణంలోని ఎస్‌ఆర్‌కె డిగ్రీ, పిజి కళాశాలలో గురువారం అపోలో మెడ్‌ప్లస్‌ రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నట్టు కళాశాల కరస్పాండెంట్‌ జైపాల్‌రెడ్డి, ప్రిన్సిపల్‌ గురువేందర్‌రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా కళాశాలలో రిక్రూట్‌మెంట్‌పై విద్యార్థులకు, అభ్యర్థులకు బుధవారం అవగాహన కల్పించామని చెప్పారు. గురువారం ఇంటర్వ్యూలో పాల్గొనే అభ్యర్థులు తమ సర్టిపికెట్లు, రెస్యుమ్‌ వెంట తెచ్చుకోవాలని సూచించారు.

Check Also

తెలంగాణ తిరుమల ఆలయ హుండీ లెక్కింపు

  బీర్కూర్‌, ఏప్రిల్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూర్‌ శివారులోగల తెలంగాణ తిరుమల ఆలయంలో సోమవారం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *