Breaking News

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మండవ వెంకటేశ్వర్‌రావు

 

నందిపేట, ఏప్రిల్‌ 20

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : .మండలంలోని బాద్గుణ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్‌ గంగాధర్‌ ఇటీవల గుండెపోటుతో మృతి చెందాడు. మాజీ మంత్రి మండవ వెంకటేశ్వర్‌రావు, మాజీ ఎమ్మెల్యే అన్నపూర్ణమ్మ గురువారం మృతుని కుటుంబాన్ని పరామర్శించారు. గంగాధర్‌ 2006-2011లో సర్పంచ్‌గా పనిచేశాడు. వారితోపాటు జితేందర్‌రెడ్డి, మాజీ జడ్పిటిసి గోపాల్‌శర్మ, నర్సింహారెడ్డి, ఆనంద్‌, చిన్నయ్య, నాగరాజు, జ్యోతి నారాయణ, గంగాగౌడ్‌, గంగారెడ్డి, సాగర్‌, తదితరులున్నారు.

Check Also

కస్తూర్బా పాఠశాలను పరిశీలించిన డిఇడి విద్యార్థులు

  కామారెడ్డి, నవంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అహ్మద్‌ టిటిసి కళాశాలకు చెందిన డిఇడి విద్యార్థులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *