Breaking News

Daily Archives: May 7, 2017

తెలంగాణ ఒంటరి మహిళల పింఛను దరఖాస్తులు 8 నుంచి స్వీకరణ 

 1 దరఖాస్తులను షెడ్యూల్.. * ఈ నెల 8వతేదీ నుంచి 13 వరకు దరఖాస్తుల స్వీకరణ * 9వ తేదీ నుంచి 21 వరకు క్షేత్రస్థాయి పరిశీలన * 22, 23 తేదీల్లో ప్రాథమిక జాబితా విడుదల, అభ్యంతరాల స్వీకరణ * 24న తుది జాబితా ఖరారు * 25న జిల్లా కలెక్టర్ ఆమోదంతో తుది జాబితా విడుదల * 26, 27 తేదీల్లో లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందజేత * జూన్ 2న భృతిపంపిణీ  2 మార్గదర్శకాలు .. * 18 ఏండ్ల నిండి …

Read More »

మాచారెడ్డి మండల్ యుత్ అధ్యక్షుడు షేక్ అజీజ్ కు ఘన సన్మనం.  

మాచారడ్డి మండలం:సోమారంపెట్ గ్రామనికి చెందిన గ్రామ టి.అర్.యస్ యూత్ అధ్యక్షులు నూనవత్ గంగరం మరియు గ్రామ యూత్ సభ్యులు అధ్వర్యంలో,ఈ రోజు కామారెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరక్టర్ షేక్ అజీజ్ వరుసగా రెండోసారి మాచారెడ్డి మండల్ యూత్ అధ్యక్షునిగా ఎన్నిక ‌అయినందుకు గాను,గ్రామ యుత్ సభ్యులు శాలువతో ఘనంగా సన్మనించి, జ్ఞాపికను అందజేశారు. షేక్ అజీజ్ మాట్లాడుతు‌:  రెండవ సారిగా మాచారెడ్డి మండల్ యూత్ అధ్యక్షుడిగా ఎన్నిక చెసిన తెలంగాణ ప్రభుత్వ విప్ గంపగోవర్దన్ గారికి ఋణపడి ఉంటానని, పార్టి బలోపితం కోసం …

Read More »

హాలీవుడ్ సినిమాల స‌ర‌స‌న బాహుబ‌లి-2

ఊహ‌కంద‌ని రేంజ్ లో క‌లెక్ష‌న్లను కొల్ల‌గొడుతోంది బాహుబ‌లి-2. ప్ర‌భాస్, రానా, అనుష్క‌, రమ్యకృష్ణ, త‌మ‌న్నా, నాజ‌ర్, స‌త్య‌రాజ్.. వంటి భారీ తారాగ‌ణంతో తెర‌కెక్కిన ఈ సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా రికార్డుల‌ను తిర‌గ‌రాస్తోంది. బాలీవుడ్ హీరోల‌ను తోసిరాజని కొత్త రికార్డుల‌ను న‌మోదు చేస్తోంది. భార‌త్ లోనే కాకుండా, అమెరికా, ఆస్ట్రేలియా, కెన‌డా, జ‌ర్మ‌నీ, యూఏఈ వంటి దేశాల్లో విడుద‌లైన ఈ సినిమా.. ప్ర‌పంచ సినీ అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటోంది. ఓ తెలుగు సినీ పరిశ్ర‌మ నుంచి వ‌చ్చిన సినిమా.. ఈ రేంజ్ లో క‌లెక్ష‌న్లను కొల్ల‌గొట్టడం ఇదే …

Read More »

మహిళలకు శుభవార్త : ఆదాయపు పన్ను తగ్గింపు, ఉచిత ఆరోగ్య సేవలు

న్యూఢిల్లీ : మన దేశంలో మహిళలు అన్ని రంగాల్లోనూ పురుషులతో సమానంగా దూసుకుపోతున్నప్పటికీ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ముఖ్యంగా ఒంటరి మహిళలు రకరకాలుగా బాధ పడుతున్నారని, వారికి ప్రయోజనం కలిగే విధానాలను రూపొందించాలని ప్రయత్నిస్తోంది. విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ నేతృత్వంలో మంత్రుల బృందం కొన్ని ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఈ బృందం మహిళల కోసం రూపొందించిన జాతీయ విధానం త్వరలోనే అమలు కాబోతోందని తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ విధానంలోని ముఖ్యాంశాలేమిటంటే… ప్రస్తుత సమాజంలో ఒంటరి మహిళలు …

Read More »

భర్తతో భార్య గొడవ.. వైద్యులకు దిమ్మతిరిగే షాక్..

కొలంబియా: భార్యాభర్తల మధ్య జరిగిన ఓ గొడవ, అనంతర పరిణామం డాక్టర్లనే కాకుండా ప్రతిఒక్కరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. 28 ఏళ్ల వయసున్న ఓ మహిళ అక్షరాలా 5 లక్షల 78 వేల రూపాయల(9 వేల అమెకన్ డాలర్లు)ను మింగేసింది. నమ్మడానికి డబ్బేమైనా రుచికరమైన ఆహారమా? అని సందేహం కలిగినా ఇది అక్షరసత్యం. అమెరికాలోని కొలంబియా నగరానికి చెందిన సండ్రా మిలేనా ఆల్మెడా అనే యువతి, ఆమె భర్త పనామా వెళ్లి అక్కడే స్థిరపడాలని భావించారు. కానీ అనుకోకుండా జరిగిన గొడవ వల్ల వారిద్దరూ విడిపోయారు. ఇంట్లో …

Read More »

‘‘ఇష్టపడి చేస్తే వ్యభిచారం నేరం కాదు’’

అహ్మదాబాద్‌, మే 6: ‘‘ఎవరి బలవంతం లేకుండా, తమంతతాముగా ఇష్టపడి వ్యభిచారం చేసే సెక్స్‌ వర్కర్లపై క్రిమినల్‌ కేసులు పెట్టకూడదు’’ అని గుజరాత్‌ హైకోర్టు శుక్రవారం సంచలన తీర్పునిచ్చింది. ఈ ఏడాది జనవరి 3న సూరతలోని ఒక వ్యభిచార గృహంలో పట్టుబడిన వినోద్‌పటేల్‌ అనే వ్యక్తిపైనా, అతడితోపాటు దొరికినవారిపైనా పోలీసులు ఐపీసీ సెక్షన్‌ 370 కింద, ఇమ్మోరల్‌ ట్రాఫిక్‌ (ప్రివెన్షన్‌) యాక్ట్‌ కింద కేసు నమోదు చేశారు. వినోద్‌ పటేల్‌ దీన్ని హైకోర్టులో సవాల్‌ చేశాడు. పోలీసులు అరెస్టు చేసే సమయానికి తాను సెక్స్‌వర్కర్‌తో …

Read More »