
కొలంబియా: భార్యాభర్తల మధ్య జరిగిన ఓ గొడవ, అనంతర పరిణామం డాక్టర్లనే కాకుండా ప్రతిఒక్కరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. 28 ఏళ్ల వయసున్న ఓ మహిళ అక్షరాలా 5 లక్షల 78 వేల రూపాయల(9 వేల అమెకన్ డాలర్లు)ను మింగేసింది. నమ్మడానికి డబ్బేమైనా రుచికరమైన ఆహారమా? అని సందేహం కలిగినా ఇది అక్షరసత్యం. అమెరికాలోని కొలంబియా నగరానికి చెందిన సండ్రా మిలేనా ఆల్మెడా అనే యువతి, ఆమె భర్త పనామా వెళ్లి అక్కడే స్థిరపడాలని భావించారు. కానీ అనుకోకుండా జరిగిన గొడవ వల్ల వారిద్దరూ విడిపోయారు. ఇంట్లో ఉన్న సామాన్లను అమ్మి చెరి సగం పంచుకోవాలనుకున్నారు. సామాన్లు అమ్మగా 9000 డాలర్లు వచ్చాయి. కానీ మాజీ భర్తకు డబ్బు పంచడం ఇష్టంలేని భార్య డబ్బును ఎక్కడ భద్రపరచాలో తీవ్రంగా ఆలోచింది.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- కరోన సమయంలో రక్తదానం చేయడం అభినందనీయం - April 15, 2021
- 15 మందికి పాజిటివ్ - April 15, 2021
- సుస్థిర రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ - April 14, 2021