Daily Archives: June 6, 2017

శ్మశానవాటిక నిర్మాణానికి శంకుస్థాపన

  నందిపేట, జూన్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండల కేంద్రంలోని మున్నూరు కాపు శ్మశాన వాటిక కొరకు రూ. 12 లక్షలు నిధులు కేటాయిస్తు ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్సీ ఆకులలలిత మాట్లాడుతూ అభివృద్ది కాంగ్రెస్‌తోనే సాద్యమని, ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి చేయని అభివృద్ది పనులు ప్రతిపక్షంలో ఉండికూడా ఎమ్మెల్సీ నిధుల ద్వారా నందిపేట గ్రామ అభివృద్దికి తోడ్పడుతున్నామన్నారు. నందిపేటలో మహిళా భవనం కొరకు, ముస్లింలకు ఖబ్‌రస్తాన్‌ కొరకు నిధులు, 3వ వార్డులోసిసి రోడ్ల నిర్మాణాలకు నిధులు …

Read More »

జామామజీద్‌ కమిటీ ఎన్నికలు

  నందిపేట, జూన్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండల కేంద్రంలోని జామె మజీద్‌ కమిటీ ఎన్నికలు స్థానిక జామె మజీద్‌లో మంగళవారం నిర్వహించారు. ముస్లింలు కూర్చొని ఏకగ్రీవంగా అధ్యక్షుని, కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా సయ్యద్‌ జమీల్‌, ఉపాద్యక్షునిగా ఎం.డి.నసీర్‌, కార్యదర్శిగా సయ్యద్‌ ఖలీం, కోశాధికారిగా సలీంలను, 25 మంది కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు జమీల్‌ మాట్లాడుతూ తనపై నమ్మకముంచి గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ముస్లింల అభివృద్దికితనవంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.

Read More »