ఘనంగా కల్కీ భగవానుల కల్యాణం

 

కామారెడ్డి, జూన్‌ 9

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని కల్కి భగవాన్‌ ఆలయంలో కల్కి భగవానుల కళ్యాణ మహోత్సవాన్ని భక్తులు ఘనంగా నిర్వహించారు. కళ్యాణోత్సవాన్ని పురస్కరించుకొని బజనలు, ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని జరిపారు.

Check Also

సిఎంకు పోస్టుకార్డులు రాస్తు నిరసన

  కామారెడ్డి, ఫిబ్రవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మేదరి కులస్తులను ఆదుకోవాలని కోరుతూ మంగళవారం సంఘం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *