Breaking News

Daily Archives: June 9, 2017

ధావన్ దరువు..

వీడియోకి క్లిక్ చేయండి లండన్: చాంపియన్స్ ట్రోఫీలో శ్రీలంకతో మ్యాచ్ లో భారత ఓపెనర్ శిఖర్ ధావన్ సెంచరీతో మెరిశాడు. శిఖర్ ధావన్ 112 బంతుల్లో 13 ఫోర్లతో సెంచరీ సాధించి సత్తాచాటుకున్నాడు. లంక బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొంటూ తన బ్యాటింగ్ లో హవాను కొనసాగించాడు. తొలుత 69 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్కును చేరిన ధావన్.. మరో అర్ధ శతకం సాధించడానికి 43 బంతులను ఎదుర్కొన్నాడు.  దాంతో తన వన్డే కెరీర్ లో 10వ సెంచరీను సాధించాడు. టాస్ ఓడి బ్యాటింగ్ కు …

Read More »

అరటి పండు..లంబాలైఫ్‌

చంటబ్బాయ్‌ సినిమాలో శ్రీలక్ష్మి ఓ వంటకానికి అరటిపండు లంబా లంబా అని పేరెందుకు పెట్టిందో తెలియదు. కానీ, అరటి పళ్లతో గుండెకు లంబా (దీర్ఘమైన) లైఫ్‌ ఉంటుందటున్నారు పరిశోధకులు. ప్రతి రోజూ అరటి పళ్లు తీసుకోవడం ద్వారా గుండె లయ తప్పకుండా కొట్టుకుంటుందని పలు పరిశోధనల్లో తేలింది. అరటి పండులోని పోషకాలు ఆరోగ్యానికి అన్ని విధాలా మేలు చేస్తాయి. బనానాలో ఫైబర్‌తో పాటు పొటాషియం ఎక్కువ మోతాదులో ఉంటుంది. గుండె కొట్టుకోవడంలో పొటాషియం ఎంతగానో ఉపకరిస్తుంది. గుండెను భద్రంగా ఉంచడంలోనే కాదు బ్లడ్‌ప్రెషర్‌ను కూడా …

Read More »

ఉరుముతున్న ఉగ్రభూతం!

మారణహోమం సృష్టిం చేందుకు వాహనాలను ఆయుధాలుగా ఉపయోగిస్తున్నా రు. ఇప్పుడు లండన్‌లో జరిగిన దాడి కూడా వాహనం తోవచ్చి ప్రజలను ఢీకొట్టి ఆతర్వాత విచక్షణారహితంగా కత్తులతో పొడిచి చంపేందుకు ప్రయత్నం చేశారు. మొదట థేమ్స్‌ నదీపై ఉన్న లండన్‌ వంతెనపై వ్యాన్‌తో పాదచారులను ఢీకొట్టి అక్కడి నుంచి దిగువనున్న బరో మార్కెట్‌ ప్రాంతానికి దూసుకువెళ్లారు. అక్కడ రైలింగ్‌ను ఢీ కొట్టి వ్యాన్‌లోనుంచి బయటకు దూకిన ముగ్గురు ఉగ్రవాదులు మార్కెట్‌ ప్రాంతంలో ఉన్న అమాయకు లపై విచక్షణారహితంగా కత్తులతో పొడిచారు. ఇక్కడా అక్కడా అనిలేదు. మోహం, …

Read More »

‘ఛీ.. కుక్క బతుకు’ అనే ముందు ఓమారు..

ముందుగా విషయం చెప్పుకునే ముందు ఇప్పుడు చెప్పేవన్నీ మన ఇంట్లో ఉన్నాయో లేదో చెక్‌ చేసుకుందాం.. ఓ విలాసవంతమైన బంగ్లా.. అందులో అంతా ఆటోమెటిక్‌.. ఆహారం, నీరు అంతా ఆటోమెటిక్‌ వ్యవస్థ ద్వారా వస్తాయి. పెద్ద సైజు టీవీ, ఎండాకాలానికి ఏసీ, చలికాలానికి గానూ హీటర్‌ సిస్టం.. సాయంత్రం అయ్యేసరికి ఆటోమెటిక్‌గా వెలిగే లైట్లు.. ఇంటి ముందు చిన్నసైజు గార్డెన్, యజమానితో ‘మాట్లాడేందుకు’కాన్ఫరెన్స్‌ కాల్‌ సిస్టం.. ఇంకా చెప్పుకుంటే ఎన్నో.. ఇందులో మన వద్ద ఎన్నున్నాయి? తెల్లమొహం వేశారా.. మనుషులే అసూయపడే స్థాయిలో ఉండే …

Read More »

మరో సంచలన నిర్ణయం తీసుకున్న దుబాయి రాజు

దుబాయి: ఇరాన్‌ను పొగుడుతూ ఉగ్రవాద కార్యకలాపాలకు పరోక్ష మద్దతునిస్తోందంటూ ఖతర్‌పై అయిదు ముస్లిం దేశాలు నిషేధం విధించిన సంగతి తెలిసిందే. సౌదీతోపాటు యూఏఈ, బహ్రెయిన్, ఈజిప్ట్, యెమెన్ దేశాలు ఖతర్‌తో సంబంధాలను తెంచుకుంటున్నట్లు ప్రకటించి గల్ఫ్ దేశాల్లో సంచలనానికి తెరతీశాయి. యెమన్‌లో జరుగుతున్న యుద్ధంలో తమ నాయకత్వ కూటమి నుంచి ఖతర్‌ను వెలివేస్తున్నట్లు సౌదీ ప్రకటించింది. అంతేకాకుండా తమ దేశంలోని ఖతర్ ప్రజలను వెళ్లిపొమ్మని యూఏఈ తేల్చిచెప్పింది. కాగా ఈ గల్ఫ్ సంక్షోభం ముదిరి పాకాన పడుతున్నట్లు కనిపిస్తోంది. తాజాగా యూఏఈ మరో సంచలన …

Read More »

కూతురు ప్రేమించిన వ్యక్తితో పెళ్లికోసం తల్లి చేసిన నిర్వాకమిది

కువైట్: అనుకున్నదొకటి.. అయినదొకటి.. ఈ పాట తెలియని వారు ఎవరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. ఎందుంటే ఒక్కోసారి మనం చేసే పనులు కూడా తారుమారు అవుతుంటాయి. ఓ ప్రతిఫలం ఆశించి ఓ పనిచేస్తే.. దానికి భిన్నమైనది ఎదురవుతుంటుంది. అలాంటి సంఘటనే కువైట్‌లో ఓ యువతికి జరిగింది. 25 ఏళ్ల ఓ యువతి అదే వీధిలో ఉండే ఓ యువకుడిని ప్రేమించింది. ఈ విషయం కాస్తా తల్లికి చెప్పింది. అయితే వారిది డబ్బున్న కుటుంబం కావడంతో నోరు తెరిచి అడిగేందుకు వెనకడుగు వేసిందా తల్లి. బాగా …

Read More »