Breaking News

పేదలకు బియ్యం, దుస్తుల పంపిణీ

 

కామారెడ్డి, జూన్‌ 9

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామరెడ్డి వాసవీ క్లబ్‌ ఆద్వర్యంలో శుక్రవారం నిరుపేదలకు చీరెలు, లుంగీలు, టవల్‌లు, బియ్యం పంపిణీ చేశారు. డిప్యూటి గవర్నర్‌ గుడ్‌విల్‌ విజిట్‌ కార్యక్రమాన్ని పురస్కరించుకొని హౌజింగ్‌ బోర్డు వినాయక ఆలయం వద్ద క్లబ్‌ అధ్యక్షుడు ఆకుల నారాయణ, డిప్యూటి గవర్నర్‌ ఉప్పల సమత ఆధ్వర్యంలో పేదలకు వాటిని వితరణ చేశారు. కార్యక్రమంలో వాసవీ క్లబ్‌ ప్రతినిదులు మాధవి, మంజుల, పద్మ, వాసవీ క్లబ్‌ ప్రతినిదులు శ్రీనివాస్‌, సూర్యనారాయణ, ఉమ, శ్రీనివాస్‌, మంచు రవి, హరిధర్‌, తదితరులు పాల్గొన్నారు.

Check Also

కస్తూర్బా పాఠశాలను పరిశీలించిన డిఇడి విద్యార్థులు

  కామారెడ్డి, నవంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అహ్మద్‌ టిటిసి కళాశాలకు చెందిన డిఇడి విద్యార్థులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *