అంగన్‌వాడి కేంద్రాల్లో అక్షరాభ్యాసం

 

కామారెడ్డి, జూన్‌ 17

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని డ్రైవర్స్‌ కాలనీ అంగన్‌వాడి కేంద్రంలో శనివారం పిల్లల చేత అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు. సిడిపివో సంద్యారాణి పిల్లలచే అక్షరాభ్యాసం చేయించడంతోపాటు బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్‌వాడి కేంద్రాల్లో అందించే పోషకాహారం, వాటి విలువలు, పిల్లలు, గర్భిణీలు, బాలింతలకు ప్రభుత్వ పథకాల గురించి వివరించారు. కార్యక్రమంలో సూపర్‌వైజర్లు స్వర్ణలత, అరుణకుమారి, అంగన్‌వాడి టీచర్లు రాజేశ్వరి, తదితరులు పాల్గొన్నారు.

Check Also

పది అడుగుల నుంచి పాతాళంలోకి

 ఆశలను నీరుగార్చిన రెండు తప్పిదాలు తల్లితండ్రులు, గ్రామస్థుల పొరపాటుతో 40 అడుగుల లోతుకు మోటర్‌ బలవంతంగా లాగాక కనిపించకుండా పోయిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *