గుర్తు తెలియని వృద్దుని శవం లభ్యం

 

కామారెడ్డి, జూన్‌ 17

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కాచిగూడకు వెళుతున్న ఇంటర్‌సిటి ఎక్స్‌ప్రెస్‌లో గుర్తు తెలియని వృద్దుని శవం లభ్యమైనట్టు రైల్వే పోలీసులు తెలిపారు. 75-80 ఏళ్ల మధ్య వృద్దుని వయసు ఉంటుందని, అతని యాచకుడిగా భావిస్తున్నామని తెలిపారు. కేసు నమోదు చేసి పంచనామా నిమిత్తం శవాన్ని ప్రబుత్వ ఆసుపత్రికి తరలించామని, ఎవరైనా గుర్తు పడితే రైల్వే పోలీసులను సంప్రదించాలని సూచించారు.

Check Also

పది అడుగుల నుంచి పాతాళంలోకి

 ఆశలను నీరుగార్చిన రెండు తప్పిదాలు తల్లితండ్రులు, గ్రామస్థుల పొరపాటుతో 40 అడుగుల లోతుకు మోటర్‌ బలవంతంగా లాగాక కనిపించకుండా పోయిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *