Daily Archives: June 18, 2017

రైతులకు లబ్దిజరిగేలా అవగాహన కల్పించాలి

  కామారెడ్డి, జూన్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలోని రైతులకు లాగుబడి కింద చెల్లించే రూ. 4 వేలు మొత్తం గురించి జిల్లాలోని రైతులందరికి విషయాన్ని విశదీకరించి వారియొక్క బ్యాంకు ఖాతా వివరాలు ఆధార్‌ కార్డు భూమియొక్క విస్తీర్ణము, సర్వే నెంబర్ల వివరాలు అన్ని కూడా వెంటనే నమోదు చేసుకోవాలని చెప్పాలని జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ సూచించారు. ఈ మేరకు ఆదివారం మధ్యాహ్నం సంయుక్త కలెక్టర్‌, ఆర్డీవో, ఎల్లారెడ్డి, బాన్సువాడ జాయింట్‌ డైరెక్టర్‌ ఆఫ్‌అగ్రికల్చర్‌, జిల్లాలోని అగ్రికల్చర్‌ అధికారులతో టెలికాన్ఫరెన్సు …

Read More »

రంజాన్‌ సందర్భంగా నోటుపుస్తకాల పంపిణీ

  కామారెడ్డి, జూన్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని భారత్‌రోడ్డులో ఆదివారం రంజాన్‌ సందర్భంగా డాక్టర్‌ మహమ్మద్‌ మునీరోద్దీన్‌ ఆధ్వర్యంలో విద్యార్థులకు నోటుపుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలను అన్ని విధాలా ఆదుకుంటుందన్నారు. పవిత్ర రంజాన్‌ మాసంలో ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలనే ధ్యేయంతో విద్యార్థులకు నోటుపుస్తకాలు, ఆటవస్తువులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ లక్ష్మీనారాయణ, తెరాస నాయకులు వేదశ్రీ, లతారెడ్డి, కాలనీ వాసులు విజయ, వనజ, …

Read More »

గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఉపాధ్యాయులు కావలెను

  కామారెడ్డి, జూన్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలోని గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా నియామకం చేయటానికి జిల్లాలో శిక్షణ పొంది, టెట్‌ పరీక్ష ఉత్తీర్ణులైన ఉపాధ్యాయ ఉద్యోగం చేయడానికి ఇష్టపడే అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నట్టు జిల్లా గిరిజన అభివృద్ది అధికారి గంగాధర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు వారి దరఖాస్తులను, బయోడేటా ఫారం, అర్హత పత్రాల జిరాక్సు కాపీలు జతచేసి గిరిజన అభివృద్ది కార్యాలయంలో అందజేయాలని కోరారు. దరఖాస్తులు పరిశీలించి అర్హులైన వారికి విదుల్లో నియమించడానికి …

Read More »

పేద ముస్లింలకు వంట సామగ్రి పంపిణీ

  నందిపేట, జూన్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని కొండూరు, తల్వేద, దేవిపట్నం, బాద్గుణ, కోమట్‌పల్లి గ్రామాల్లోని నిరుపేద ముస్లింలకు రంజాన్‌ సందర్భంగా ఆదివారం జమాతె ఇస్లామి హింద్‌, హ్యూమన్‌ వెల్పేర్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో వంట సరుకులను అందజేశారు. ఈ సందర్భంగా కన్వీనర్‌ షేక్‌గౌస్‌ మాట్లాడుతూ జమాతె ఇస్లామి హింద్‌ దేశవ్యాప్తంగా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టి పేదలను ఆదుకుంటుందన్నారు. అలాగే జమాతె ఇస్లామి నందిపేట శాఖ ఆద్వర్యంలో గత ఏడేళ్ళుగా పేదలకు రంజాన్‌ మాసంలో వంటసామగ్రి పంపిణీ, చలికాలంలో రగ్గులు …

Read More »