Breaking News

Daily Archives: June 21, 2017

ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం

  బీర్కూర్‌, జూన్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసురుల్లాబాద్‌ మండలంలోని సంగం గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో 3వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని సేవాసంఘ్‌ ఫ్రెండ్స్‌ యూత్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు యోగా ద్వారా కలిగే ప్రయోజనాలను వివరించారు. యోగా శారీరక, మానసిక, ఆధ్యాత్మిక సమతుల్యతను ఉంచుతుందని పేర్కొన్నారు. పలు ఆసనాలను విద్యార్థులచే వేయించారు. యోగ ప్రాచీన ఋషులు, మునులు భారతీయులందరికి అందించిన గొప్ప వరమని పేర్కొన్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం.డి. ఇక్బాల్‌, ఉపాధ్యాయ …

Read More »

బిజెవైఎం నూతన కమిటీ ఎన్నిక

  బీర్కూర్‌, జూన్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసురుల్లాబాద్‌ మండలం భారతీయ జనతా యువమోర్చా నూతన కార్యవర్గాన్ని బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు బిజెపి మండల అధ్యక్షుడు వడ్ల సతీష్‌ తెలిపారు. మండల సభ్యులందరి సమక్షంలో ఎన్నిక జరిగిందన్నారు. అధ్యక్షునిగా రాము, ఉపాధ్యక్షులుగా చెన్ను చరణ్‌, నేనావత్‌ వసంత్‌, ప్రధాన కార్యదర్శిగా కృష్ణకుమార్‌, కార్యదర్శులుగా సాయికుమార్‌, గోవర్ధన్‌, కోశాధికారిగా ఉల్లెంగ భాస్కర్‌లు ఎన్నికైనట్టు చెప్పారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కామారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి సాయిరెడ్డి, బిజెవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు రీతూసింగ్‌, …

Read More »