Breaking News

Daily Archives: June 25, 2017

సుచీలీక్స్‌ రిటర్న్స్‌!.. నివేద రహస్య వీడియో లీక్!

కొన్ని రోజుల కిత్రం దక్షిణాదిన సుచీలీక్స్‌ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. తమిళ సినీ రంగానికి చెందిన కొంతమంది సినీ ప్రముఖుల రాసలీలలను తన ట్విట్టర్‌ అకౌంట్‌ ద్వారా ప్రపంచానికి చూపింది గాయని సుచిత్రా కార్తిక్‌. శింబు, త్రిష, అనిరుధ్‌, ధనుష్‌, హన్సిక, అమలాపాల్‌.. ఇలా ఎంతో మంది సుచీలీక్స్‌ బాధితులుగా నిలిచారు. రెండు నెలల క్రితం ఆగిపోయిన ఈ సుచీలీక్స్‌ మళ్లీ మొదలయ్యాయి. తాజాగా తమిళనటి నివేదపేతురాజ్‌కు సంబంధించిన రహస్య వీడియో ఒకటి సుచీలీక్స్‌ ద్వారా బయటికొచ్చింది. ప్రస్తుతం ‘జయం’ రవితో …

Read More »

బెడ్రూమ్‌లో నగ్నంగా వ్యక్తి.. యువతి షాక్!

గ్రేటర్ నోయిడా: ఫ్లాట్‌లో ఒంటరిగా ఉన్న యువతిపై అపార్ట్ మెంట్ సెక్యూరిటీ గార్డు అత్యాచారయత్నం చేశాడు. యువతి వేగంగా స్పందించి అలారమ్ ఆన్ చేయడంతో నిందితుడు పరారయ్యాడు. ఈ ఘటన శుక్రవారం రాత్రి గ్రేటర్ నోయిడాలో చోటుచేసుకుంది. ఆ వివరాలిలి.. గ్రేటర్ నోయిడాలోని ఏవీజే హైట్స్ వద్ద 11 భవనాలు ఉన్నాయి. 1800 ఫ్లాట్స్ ఉండగా, వాటిలో ఓవరాల్‌గా 1100 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. 25 ఏళ్ల యువతి ప్రైవేట్ కాలేజీలో జాబ్ చేస్తూ ఇక్కడి ఫ్లాట్‌లో నివాసం ఉంటోంది. ఈ క్రమంలో శుక్రవారం …

Read More »

పది అడుగుల నుంచి పాతాళంలోకి

 ఆశలను నీరుగార్చిన రెండు తప్పిదాలు తల్లితండ్రులు, గ్రామస్థుల పొరపాటుతో 40 అడుగుల లోతుకు మోటర్‌ బలవంతంగా లాగాక కనిపించకుండా పోయిన పాప రెండంటే రెండు తప్పులు! బావిలో పడిన చిన్నారిని పైకి తీసే క్రమంలో కుటుంబసభ్యులు, గ్రామస్థులు, అధికారులు చేసిన రెండు తప్పిదాలే ఆ పాపను పాతాళానికి తోసేశాయి! గురువారం సాయంత్రం 6:30 గంటలకు చిన్నారి బోరుబావిలో పడిన విషయాన్ని 10 నుంచి 15 నిమిషాలలోపే తల్లితండ్రులు, స్థానికులు గుర్తించారు. అప్పటికి పాప పది అడుగులలోతునే ఉంది. దీన్ని గుర్తించిన తల్లితండ్రులు, స్థానికులు చిన్నారిని …

Read More »

సినీ నటుడు రవితేజ సోదరుడు భరత్ రాజు మృతి

సినీ నటుడు రవితేజ సోదరుడు భూపతిరాజు భరత్ రాజు మృతి చెందారు. శంషాబాద్ మండలం కొత్వాల్‌గూడ దగ్గర ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదంలో భరత్ కన్నుమూశారు. శంషాబాద్ నుంచి గచ్చిబౌలి వెళ్తుండగా ఆగిఉన్న లారీని భరత్ ప్రయాణిస్తున్న కారు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదం శనివారం రాత్రి 10 గంటలకు జరిగినట్లు సమాచారం. చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం భరత్ తుదిశ్వాస విడిచారు. రవితేజకు భరత్ పెద్ద తమ్ముడు. రెండో తమ్ముడు రఘు. భరత్ కూడా నటుడే. ఇప్పటికే ఆయన …

Read More »