Breaking News

Daily Archives: June 27, 2017

పగటి నిద్ర పని పట్టండి

 సమయం మధ్యాహ్నం 2 గంటలు. అప్పటికే నాలుగు కప్పుల కాఫీ తాగారు. అయితే నిద్ర మాత్రం ఆగడం లేదు. ఆఫీసులో చేయాల్సిన పని చాలా ఉంది. ఈ పరిస్థితి చాలా మందికి ఎదురవుతూ ఉంటుంది. రాత్రి నిద్ర సరిగ్గా లేకపోవడం వల్ల పగలు నిద్ర వస్తుందని అనుకుంటారు. కానీ అదొక్కటే కారణం కాదు. చాలా అంశాలు పగటి నిద్రకు కారణమవుతాయి. అవేంటి? వాటిని ఎలా ఎదుర్కోవాలి? తదితర అంశాలు మీకోసం… హెవీలంచ్‌ : మధ్యాహ్నం భోజనంలో కార్బోహైడ్రేట్స్‌ లేకుండా చూసుకోవాలి. హెవీలంచ్‌ తీసుకుంటే కార్బోహైడ్రేట్స్‌ …

Read More »

ప్రేమా నీకో నమస్కారం

ప్రేమ జంటల మద్య విభేదాలు పెటాకులవుతున్న ప్రేమ పెళ్లిళ్లు పరస్పర నమ్మకం కోల్పోవడంతో స్పర్థలు తల్లిదండ్రుల సహకారం లేక ఇబ్బందులు పెళ్లయిన ఏడాదికే విడిపోతున్న జంటలు   పీకల్లోతు ప్రేమలో పడతారు. కుల,మత, ప్రాంత, ఆర్థిక భేదాలను అస్సలు పట్టించుకోరు. ఒకరికొకరం ఉంటే చాలనుకుంటారు. పెద్దలను ఎదిరిస్తారు. ఫ్రెండ్స్‌ని ఆశ్రయిస్తారు. పోలీసుల సమక్షంలో దండలు మార్చుకుంటారు. ప్రేమికులు కాస్తా దంపతులయ్యాక అలకలు, అనుమానాలు, ఆగ్రహాలు పొడసూపుతాయి. ఏడాది తిరగకముందే ప్రేమ పెళ్లి .. పెటాకులకు దారితీస్తోంది. కన్నవారికి కాదనుకుని పెళ్లి చేసుకుంటున్న ప్రేమ జంటల …

Read More »

మళ్లీ కోహ్లీనే టాప్.. బుమ్రా నెంబర్ 2

న్యూఢిల్లీ: తాజాగా ప్రకటించిన ఎంఆర్ఎఫ్ టైర్స్ ఐసీసీ టీ20 బౌలర్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా బౌలర్ జస్ప్రీత్ బుమ్రా 764 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. పాక్ బౌలర్ ఇమాద్ వాసిమ్ 780 పాయింట్లతో అగ్రస్థానం దక్కించుకున్నాడు. ఇప్పటి వరకు అగ్రస్థానంలో కొనసాగుతున్న దక్షిణాఫ్రికా బౌలర్ ఇమ్రాన్ తాహిర్ ఏకంగా రెండు స్థానాలు దిగజారి మూడో స్థానానికి పడిపోయాడు. టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 644 పాయింట్లతో పదో స్థానంలో నిలిచాడు. ఐసీసీ టీ20 బ్యాటింగ్ ర్యాకింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ 799 పాయింట్లతో …

Read More »

డీజే దర్శకుడు హరీష్ శంకర్ స్ట్రాంగ్ వార్నింగ్

హైదరాబాద్: డైరెక్టర్ హరీష్ శంకర్ పైరసీ‌దారులకు వార్నింగ్ ఇచ్చారు. అల్లు అర్జున్ నటించిన డీజే మూవీ విడుదలై ధియేటర్‌లో సక్సెస్ ఫుల్‌గా నడుస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీకి సంబంధించి కొన్ని సన్నివేశాలు ఇంటర్నెట్‌లో లీక్ అయ్యాయి. దీంతో చిత్ర యూనిట్ లీక్ చేసిన వ్యక్తులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రస్తుతం వారిని పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. పేర్లు, ఐడెంటిటీస్, ఐపీ అడ్రస్‌లను ట్రేస్ చేసే పనిలో పడింది. పైరసీలకు పాల్పడిన వారిని వదిలిపెట్టేదిలేదని ఆ చిత్ర డైరెక్టర్ హరీష్ శంకర్ హెచ్చరించారు. …

Read More »

రైలులో బాత్‌రూంకు వెళ్లిన మహిళను అర్దనగ్నంగా వీడియో తీసి…

ముంబై : రైలులో బాత్‌రూంకు వెళ్లిన మహిళా ప్రయాణికురాలిని వెంటిలేటరు నుంచి తన మొబైల్ ఫోన్‌తో అర్దనగ్నంగా చిత్రీకరించిన రైల్వే ఉద్యోగిని ప్రయాణికులు పట్టుకొని పోలీసులకు అప్పగించిన ఘటన గోరఖ్‌పూర్ -లోకమాన్య తిలక్ టెర్మినస్ ఎక్స్‌ప్రెస్ లో జరిగింది. థానే నగరానికి చెందిన 50 ఏళ్ల ఓ మహిళ ఎ-1 ఏసీ కోచ్ లో ప్రయాణిస్తూ బాత్‌రూంకు వెళ్లింది.అంతే  కళ్యాణ్ నగరానికి చెందిన షేక్ సలీం అనే యువకుడు రైల్వేలో ఏసీ మెకానిక్ గా పనిచేస్తున్నాడు. విధినిర్వహణలో భాగంగా గోరఖ్‌పూర్ -లోకమాన్య తిలక్ టెర్మినస్ …

Read More »