నిజామాబాద్ మండలం మల్లారం శివారు లో చిరుత పులి మృతి

విద్యుత్ స్థంభం ఎక్కిన చిరుత

కరెంట్ షాక్ తగలడంతొ మృతి

స్థంభం తీగలపై వేలాడిన చిరుత ను స్థానికులు

నిజామాబాద్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రవి మోహన్ ఘటనా స్థలానికి చేరుకొని విచారణ

పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ వెటర్నరీ ఆసుపత్రి కి చిరుత మృతదేహం తరలిస్తున్న అటవీ అధికారులు

Check Also

సిఎంకు పోస్టుకార్డులు రాస్తు నిరసన

  కామారెడ్డి, ఫిబ్రవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మేదరి కులస్తులను ఆదుకోవాలని కోరుతూ మంగళవారం సంఘం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *