విజ్ఞానభారతి డిగ్రీ కళాశాల విద్యార్థుల ప్రతిభ

 

కామారెడ్డి, జూలై 3

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆదివారం విడుదలైన ఉస్మానియా యూనివర్సిటీ ఓయు సెట్‌ ఫలితాల్లో కామారెడ్డి విజ్ఞాన భారతి డిగ్రీ కళాశాల విద్యార్థులు ప్రతిబ కనబరిచారు. కళాశాలకు చెందిన బిఎ హెచ్‌ఇపి విద్యార్థిని గౌసియా బేగం యూనివర్సిటీ పరిధిలో ఎకనామిక్స్‌ విభాగంలో 9వ ర్యాకుం సాధించినట్టు తెలిపారు. కళాశాల కరస్పాండెంట్‌ బాపురెడ్డి ఆమెను సన్మానించారు. ప్రిన్సిపాల్‌ కాశాగౌడ్‌, అధ్యాపక బృందం రాజు, శ్రీనివాస్‌, మహిపాల్‌, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

సిఎంకు పోస్టుకార్డులు రాస్తు నిరసన

  కామారెడ్డి, ఫిబ్రవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మేదరి కులస్తులను ఆదుకోవాలని కోరుతూ మంగళవారం సంఘం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *