Breaking News

Daily Archives: July 4, 2017

దొడ్డి కోమురయ్య వర్ధంతి

ఈ రోజు దొడ్డి కోమురయ్య వర్ధంతి సంధర్భంగా మున్సిపల్ కార్యాలయం లో నివాళులు అర్పించిన జాయింట్ కలెక్టర్ సత్తయ్య గోర్ల మేకాల సంఘము జిల్లా ప్రెసిడెంట్ మార్కంటి బుమయ్య అడ్వొకేట్ గంగాధర్ మరియు కామారెడ్డి మండల ఉప సర్పంచ్ ల ఫోరమ్ అద్యక్షులు నాగల్ల రాజేందర్.

Read More »

ఘనంగా తొలి ఏకాదశి

  కామారెడ్డి, జూలై 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలో మంగళవారం తొలి ఏకాధశి పర్వదినాన్ని వైభవంగా నిర్వహించారు. పండగను పురస్కరించుకొని జిల్లాలోని ఆలయాలు భక్తులతో కిక్కిరిసి పోయాయి. ఈ సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరిపారు. విష్ణుసహస్ర పారాయణం చేశారు. ఇళ్లల్లో సైతం పిండివంటలు చేసుకొని పండగ జరుపుకున్నారు.

Read More »

70 శాతం మిషన్‌ భగీరథ పనులు పూర్తి

  నిజాంసాగర్‌, జూలై 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర సిఎం కెసిఆర్‌ ఎంతో ఆర్భాటంగా అమలు చేసిన మిషన్‌ భగీరథ పనులు 70 శాతం పూర్తయ్యాయని ఎల్లారెడ్డి డివిజన్‌ మిషన్‌ భగీరథ డిఈఈ వెంకటస్వామి అన్నారు. నిజాంసాగర్‌ ప్రధాన కాలువ డిస్ట్రిబ్యూటరీ 1, నిజాంసాగర్‌ పెద్దపూర్‌ వంతెనకింద భాగంలో జరుగుతున్న పనులను పరిశీలించారు. ఈ సందర్బంగా విలేకరులతో మాట్లాడుతూ సంగారెడ్డి జిల్లా సింగూరు ప్రాజెక్టు నుంచి జుక్కల్‌, ఎల్లారెడ్డి, బాన్సువాడ, బోధన్‌ నియోజకవర్గాల్లోని 16 మండలాల పరిధిలోని 785 గ్రామాలకు …

Read More »

గుర్తు తెలియని కారు ఢీ – ఒకరి పరిస్థితి విషమం

  బీర్కూర్‌, జూలై 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గుర్తు తెలియని కారు ఢీకొని ఒక వ్యక్తి తీవ్ర గాయాలపాలైన సంఘటన ససురుల్లాబాద్‌ మండలంలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ గోపి కథనం ప్రకారం… నసురుల్లాబాద్‌ గ్రామానికి చెందిన విజయ్‌ అనే తాపీ మేస్త్రి సొంత పని నిమిత్తం నసురుల్లాబాద్‌ నుంచి బాన్సువాడ వైపు బైక్‌పై వెళుతుండగా కాంశెట్‌పల్లి వద్ద గుర్తుతెలియని కారు వెనకనుంచి ఢీకొనడంతో విజయ్‌ తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు స్పందించి అంబులెన్సు ద్వారా క్షతగాత్రుని బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి తరలించగా అక్కడి …

Read More »

సిసి రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం

  కామారెడ్డి, జూలై 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని 1వ వార్డులో మంగళవారం సిసి రోడ్డు నిర్మాణ పనులను మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ ప్రారంభించారు. నాన్‌ప్లాన్‌ గ్రాంటు నిధులు రూ. 2 లక్షలతో రోడ్డు పనులు చేపట్టినట్టు ఆమె తెలిపారు. కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్‌ జమీల్‌, తదితరులున్నారు.

Read More »

సకాలంలో గ్రామ పంచాయతీ పన్నులు చెల్లించండి

  బీర్కూర్‌, జూలై 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సకాలంలో గ్రామ పంచాయతీ పన్నులు చెల్లించి గ్రామాభివృద్దికి పాటుపడాలని పంచాయతీ కార్యదర్శి వనజ అన్నారు. బీర్కూర్‌, నసురుల్లాబాద్‌ మండలాల్లో అధికారులు గ్రామసభలు నిర్వహించారు. సంగం గ్రామంలో జరిగిన గ్రామసభలో మొదటగా పంచాయతీ కార్యదర్శి వనజ గత మూడునెలల ఆదాయ, వ్యయాలను గ్రామస్తులకు చదివి వినిపించారు. అనంతరం మాట్లాడుతూ సకాలంలో పన్నులు చెల్లించి గ్రామంలో కనీస అవసరాలైన తాగునీరు, విద్యుత్‌ బల్బులు, మురికి కాలువలు శుభ్రం పరచడానికి పంచాయతీకి ఆదాయం అవసరమైనందున సకాలంలో …

Read More »

ఘనంగా దొడ్డి కొమురయ్య వర్ధంతి

  కామారెడ్డి, జూలై 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కేంద్రంలో మంగళవారం దొడ్డి కొమురయ్య వర్ధంతి వివిధ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించారు. కుర్మ సంఘం ఆద్వర్యంలో నిర్వహించిన వర్ధంతి సభకు సంయుక్త కలెక్టర్‌ సత్తయ్య హాజరయ్యారు. దొడ్డి కొమురయ్య చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో గొర్రెల, మేకల జిల్లా సహకార సంఘం అధ్యక్షుడు మర్కంటి భూమన్న, జిల్లా డైరెక్టర్‌ చంద్రయ్య, ప్రతినిదులు బుచ్చమ్మ, అరికెల ప్రబాకర్‌ యాదవ్‌, కుంభాల రవి, కొత్తపల్లి మల్లయ్య, బహుజనసంఘం ప్రతినిదులు క్యాతం సిద్దిరాములు, …

Read More »

రైలుకింద పడి వ్యక్తి ఆత్మహత్య

  కామారెడ్డి, జూలై 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రానికి సరిహద్దులో వంతెన కింది భాగంలో మంగళవారం రైలుకింద పడి గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్టు రైల్వే పోలీసులు తెలిపారు. మృతుడు నీలి, తెలుపు రంగు గళ్ల చొక్క ధరించి ఉన్నాడని, బూడిదరంగు ప్యాంటు ధరించిఉన్నాడని తెలిపారు. కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఆసుపత్రికి తరలించినట్టు తెలిపారు. ఎవరైనా గుర్తిస్తే పోలీసులను సంప్రదించాలని కోరారు.

Read More »

జీపు యాత్ర జయప్రదంచేయండి

  కామారెడ్డి, జూలై 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యారంగ, వసతి గృహాల సమస్యల అధ్యయనం కోసం ఏఐఎస్‌ఎప్‌ ఆధ్వర్యంలో తలపెట్టిన జీపుయాత్ర జయప్రదం చేయాలనిజిల్లా ప్రధాన కార్యదర్శి చెలిమెల భానుప్రసాద్‌ కోరారు. మంగళవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో ఏఐఎస్‌ఎప్‌ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూలై 5 నుంచి 12వ తేదీ వరకు విద్యారంగ వసతి గృహాల, ప్రభుత్వ పాఠశాలల, కళాశాలల సమస్యల అధ్యయనం కోసం జీపుయాత్ర నిర్వహించనున్నామన్నారు. ప్రభుత్వ …

Read More »

పోరాటయోధునికి దక్కిన గౌరవం

  నందిపేట, జూలై 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌ కమిటీలో నందిపేట మండల కేంద్రానికి చెందిన తెరాస సీనియర్‌ నాయకుడు ఎర్రం లింగంకు పదవి వరించింది. తెరాస పార్టీ ఆవిర్భావం నుంచి క్రియాశీలక కార్యకర్తగా పనిచేస్తు 2001లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపిటిసిగా గెలుపొందారు. 2006 వరకు ప్రజలకు సేవలందించారు. తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో తెలంగాణ సాదన కొరకు మండల కేంద్రంలో జరిగిన రిలే నిరాహారదీక్షల్లో పాల్గొన్నారు. తెలంగాణ పోరాటంలో అహర్నిశలు కృషిచేశారు. లింగం …

Read More »