Breaking News

బహిరంగ మలవిసర్జన చేస్తే జరిమానా

 

నిజాంసాగర్‌, జూలై 5

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలోనే తమ గ్రామం ఆదర్శంగా నిలవాలని వంద శాతం మరుగుదొడ్లు నిర్మించడంతోపాటు ఇంకుడు గుంతల నిర్మాణాలు పూర్తిచేసేందుకు ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు కూడా సభ్యులు ప్రజల సహకారంతో అందుకున్నామంటూ కోమలంచ గ్రామ సర్పంచ్‌ సత్యనారాయణ తెలిపారు. బుధవారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ ఉత్తమ స్వచ్చగ్రామంగా నిలిచిన గ్రామాల్లో జూలై 1వ తేదీ నుంచి బహిరంగ మలవిసర్జన చేస్తే 500 రూపాయల జరిమానా విధిస్తామని తీర్మానించారు. ప్రతి కాలనీలో పర్యటించి పైప్‌లైన్‌ లీకేజీలు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు.

Check Also

రేణుకామాత కల్యాణానికి పుస్తె, మట్టెల వితరణ

  కామారెడ్డి, డిసెంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బతుకమ్మ కుంట వడ్డెర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *