Breaking News

అక్షర పాఠశాలలో బోనాలపండగ

 

కామారెడ్డి, జూలై 7

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామరెడ్డి పట్టణంలోని అక్షర హైస్కూల్లో శుక్రవారం బోనాల పండగ ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రబుత్వం నిర్వహిస్తున్న బోనాల పండగను పురస్కరించుకొని పాఠశాలలో సంప్రదాయ బోనాలను నిర్వహించారు. పోతరాజు ప్రత్యేక ఆకర్షణగా నిలువగా, విద్యార్థులు అందంగా ముస్తాబై బోనాలెత్తుకున్నారు. కార్యక్రమంలో పాఠశాల చైర్మన్‌ అశోక్‌రెడ్డి, కరస్పాండెంట్‌ లోకేశ్‌రెడ్డి, ప్రిన్సిపాల్‌ సంగీత, ఇన్‌చార్జి రామ్మోహన్‌, తదితరులు పాల్గొన్నారు.

Check Also

నిజామాబాద్ లో బ్లాక్ ఫంగస్‌కు చికిత్స,

నిజామాబాద్‌, మే 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః జిల్లాలో కరోనా వైరస్ తగ్గుతూ వస్తున్నదని, బ్లాక్ ఫంగస్ ...

Comment on the article