Breaking News

కామారెడ్డిలో చెత్త డబ్బాల పంపిణీ

 

కామారెడ్డి, జూలై 7

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని 19వ వార్డు ముదాం గల్లిలో శుక్రవారం మునిసిపల్‌ ఛైర్‌పర్సన్‌ పిప్పిరి సుష్మ చెత్త బుట్టలు పంపిణీ చేశారు. తడి, పొడి చెత్తను వేరువేరుగా వేసి శుభ్రంగా ఉంచాలన్నారు. కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్‌ శశిరేఖ, పర్యావరణ ఇంజనీరు వెంకట్‌నాయక్‌, యువజన కాంగ్రెస్‌నాయకుడు భూపాల్‌, తదితరులు పాల్గొన్నారు.

Check Also

నిజామాబాద్ లో బ్లాక్ ఫంగస్‌కు చికిత్స,

నిజామాబాద్‌, మే 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః జిల్లాలో కరోనా వైరస్ తగ్గుతూ వస్తున్నదని, బ్లాక్ ఫంగస్ ...

Comment on the article