Breaking News

మధ్యాహ్న భోజనం పరిశీలన

 

నిజాంసాగర్‌, జూలై 12

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని కోమలంచ గ్రామ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పంచాయతీ కార్యదర్శి క్యాసప్ప బుధవారం పరిశీలించారు. విద్యార్థులకు మెను ప్రకారం భోజనం అందించాలని వారానికి మూడు కోడిగుడ్లను అందజేయాలని సిబ్బందికి సూచించారు. పాఠశాలలో తాగునీటి ఇబ్బందులు లేకుండా పంచాయతీ తరఫున మరో నీటి కుళాయి ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.

Check Also

కస్తూర్బా పాఠశాలను పరిశీలించిన డిఇడి విద్యార్థులు

  కామారెడ్డి, నవంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అహ్మద్‌ టిటిసి కళాశాలకు చెందిన డిఇడి విద్యార్థులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *