Daily Archives: July 13, 2017

హరితహారంలో నిజాంసాగర్‌ ప్రథమస్థానం

  నిజాంసాగర్‌, జూలై 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలో హరితహారం జోరుగా చేపట్టి జిల్లా అధికారుల ప్రశంసలు మండల అధికారులు పొందారు. గత వారంరోజుల క్రితం ప్రారంభమైన స్వల్ప వ్యవధిలోనే 17 గ్రామ పంచాయతీలో 3 లక్షలు మొక్కలు మండలంలో నాటించారు. కూలీలకు కూడా డబ్బులు సైతం 50 శాతానికి పైగా అందించేలా చర్యలు తీసుకున్నందుకు జిల్లా కలెక్టర్‌ గురువారం కామారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయంలో ప్రశంసాపత్రాలు అందజేశారు. ఎంపిడివో రాములు నాయక్‌కు ఉత్తమ ఎంపిడివోగా, జేసి సత్తయ్య, పిడి …

Read More »

ఫసల్‌బీమా సద్వినియోగం చేసుకోండి

  నిజాంసాగర్‌, జూలై 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి గ్రామ పంచాయతీలో రైతులు ఫసల్‌బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఏఇవో రవిందర్‌ సూచించారు. మండలంలోని నర్వా, బూర్గుల్‌, సుంకిపల్లి గ్రామాల్లో గోడప్రతులను ఆవిష్కరించారు. ఆటో ప్రచారం చేయించారు. పత్తి పంటకు జూలై 15, మొక్క జొన్నకు జూలై 31, వరికి ఆగష్టు 31 వరకు బీమా ప్రీమియం చెల్లించాలని ఆయన వివరించారు. గ్రామాల్లోని రైతులందరు ముందుకు వచ్చి ఫసల్‌బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకుంటే లాభాన్ని పొందవచ్చన్నారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి …

Read More »

అనారోగ్యంతో విఆర్‌ఏ మృతి

  నిజాంసాగర్‌, జూలై 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని హసన్‌పల్లి గ్రామానికి చెందిన విఆర్‌ఏ బేగరి పోశయ్య (80) అనారోగ్యంతో మృతి చెందినట్టు రెవెన్యూ కార్యదర్శి పండరి తెలిపారు. గత వారంరోజుల నుంచి అనారోగ్యంతో ఆసుపత్రిలో చిక్సిత పొందుతున్నాడని, ఇంటివద్ద మృతి చెందాడని తెలిపారు.

Read More »